రాశి ఫలాలు చదవడం మీ భవిష్యత్‌ను అంచనా వేయాడానికి సులభమమైన మార్గాలలో ఒకటి. మీ భవిష్యత్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Today Rashi phalau in Telugu 05.04.2022: మేషం
శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. నవగ్రహ ధాన్యం శుభప్రదం.
Today rashi phalau in telugu : వృషభం
ఆయా రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు.
Today rashi phalau in telugu : మిథునం
మనోధైర్యంతో ముందుకు సాగాలి. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆటంకాలను అధిగమిస్తారు. ఆత్మీయులతో ఆచితూచి వ్యవహరించాలి. వినాయకుడిని ఆరాధిస్తే మంచిది.
Today rashi phalau in telugu : కర్కాటకం
ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది.
Today rashi phalau in telugu : సింహం
స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలు పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
అనవసర ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో ప్రశాంతంగా ఆలోచించండి. మంచి జరుగుతుది.
Today rashi phalau in telugu : తుల
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ ఫలిస్తుంది. ముఖ్య విషయాల్లో పరిరక్షణ అవసరం. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు.
Today rashi phalau in telugu : వృశ్చికం
ఓ శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. బంధు, మిత్రల వల్ల మేలు జరుగుతుంది. వింధు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Today rashi phalau in telugu : ధనస్సు
ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండడం మేలు.
Today rashi phalau in telugu మకరం
మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. మనో విచారాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి.
Today rashi phalau in telugu : కుంభం
శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. ఓ ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. బంధు, మిత్రులను కలుస్తారు. ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది.
Today rashi phalau in telugu : మీనం
అనుకున్న పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయగలుగుతారు. శారీరక శ్రమ పెరిగినా అందుకు తగిన ఫలితాలు లభించడం వల్ల సంతోషంగా ఉంటారు.
Also Read: కర్నాటక రాజకీయాల్లో కేటీఆర్ ట్వీట్ సంచలనం..!