Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంటారు

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 04.04.2023: మేషం

Advertisement

మీరు చేపట్టే పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని పట్టుదలతో విజయంతంగా పూర్తి చేస్తారు. ఓ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు చాలా అవసరం.

Today rashi phalau in telugu :  వృషభం 

చేపట్టిన పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. శ్రమ అధికం అవుతుంది. ముఖ్యమైన విషయాల్లో సమయస్ఫూర్తిగా ఆలోచించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగడం ఉత్తమం.

Today rashi phalau in telugu : మిథునం

మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయానికి అనుకూలంగా వ్యవహరిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

తోటివారి సహకారంతో పనులు పూర్తి అవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. 

Today rashi phalau in telugu : సింహం

మీ మీ రంగాలలో ఆశించిన ఫలితాలను రాబడుతారు. అదృష్టం వరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. 

Today rashi phalau in telugu : కన్య

సమయానికి అనుకూలంగా ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. తరచూ నిర్ణయాలు మార్చుతూ ఇబ్బందులు పడుతారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

చేపట్టినటువంటి పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఓ వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

సమయానికి అనుకూలంగా ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. ప్రయత్నానికి తగిన ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఓ శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా ఆరోగ్య పరీరక్షణ చాలా అవసరం. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఓ శుభవార్త సంతోషాన్ని ఇస్తుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. 

Also Read :   Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారి సమస్యలు పరిష్కారమవుతాయి

Visitors Are Also Reading