Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఇవాళ కలిసొస్తుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఇవాళ కలిసొస్తుంది

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. వృషభ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో మాట చెల్లుబాటు అవుతుంది. మిథున రాశి వారి వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి.

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి ప్రారంభమై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు   జనవరి 30, 2024  మంగళవారం  రోజు ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  31.01.2024: మేషం

వృత్తి జీవితం లాభదాయకంగా సాగిపోతుంది. వ్యాపారాలు ఆశించిన దాని కంటే ఎక్కువ లాభాలను ఇస్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఎక్కువగా ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి పెడతారు. రాదనుకున్న డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది.

Today rashi phalau in telugu : మిథునం

వ్యాపారాలు అంచనాలకు మించి అనుకూలిస్తాయి. ఉద్యోగాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. కొందరు బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు.

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. సహోద్యోగులు, సహచరులు బాగా సహకరిస్తారు.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. తోబుట్టువులతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది.

Today rashi phalau in telugu : తుల

ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృత్తి జీవితంలో క్షణం విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. ఆస్తి వివాదానికి సంబంధించి శుభవార్త అందుకుంటారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించే అవకాశం ఉంది.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు సఫలం అవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడు తుంది. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading