Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశముంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశముంది

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగాలలో కొద్దిగా పనిభారం పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. మిథున రాశికి చెందిన వారు వృత్తి, వ్యాపారాల్లో పోటీలను అధిగమించి లాభాలు సంపాదిస్తారు.

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి మొదలై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు   జనవరి 31, 2024  బుధవారం  రోజు ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  31.01.2024: మేషం

వృత్తి, ఉద్యోగాలలో కొద్దిగా పనిభారం పెరిగే అవకాశం ఉంది. విశ్రాంతి కూడా ఉండకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగానే ఉంటాయి

Today rashi phalau in telugu :  వృషభం 

ఉద్యోగులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. వృత్తి జీవితానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, వ్యాపారాల్లో పోటీలను అధిగమించి లాభాలు సంపాదిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి.

Today rashi phalau in telugu :  సింహం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొందరు బంధుమిత్రులతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

 

వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను జాగ్రత్తగా చక్కబెట్టుకోవడం మంచిది.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగాలలో శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యంలో మెరుగుదల కనిపి స్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనుకోని ఖర్చులు పెరుగుతాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులకు కూడా అవకాశం ఉంది. ఉద్యోగులకు అధికారుల అండ దండలు లభిస్తాయి.  వ్యాపారంలో కొత్తగా లాభాలు అందుతాయి.

Today Horoscope in telugu : కుంభం

వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు అందకపోవచ్చు. కుటుంబ పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. వృథా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది.

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

వృత్తి, ఉద్యోగాలలో సంపాదనకు లోటు ఉండదు. ఉద్యోగ జీవితంలో సానుకూలత పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading