Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. వృషభ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో మాట చెల్లుబాటు అవుతుంది. మిథున రాశి వారి వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి.

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి ప్రారంభమై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు   జనవరి 29, 2024 శనివారం  రోజు ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  29.01.2024: మేషం

ప్రముఖులతో పరిచయాలు భవిస్యత్ కి ఉపయోగపడుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. బంధు, మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. 

Today rashi phalau in telugu : మిథునం

చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాల విస్తరణలు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి.

Today rashi phalau in telugu :  సింహం

ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. సన్నిహితుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వివాదాలకు సంబంధించి దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగు పడుతుంది. ఆరోగ్యం విషయంలో అస్సలు అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

Today rashi phalau in telugu : తుల

మీ యొక్క మాటతో కుటుంబ సభ్యులు విభేదిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో సమస్యలు కొంత బాధ కలిగిస్తాయి. అవసరానికి చేతిలో ధనం నిలువ ఉండదు.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. దూరపు బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

చేపట్టిన పనుల్లో కాస్త ఆలస్యం తప్పదు. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టాలు ఎదుర్కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది.

Today Horoscope in telugu : కుంభం

ఉద్యోగంలో ఉన్నతాధికారులతో చర్చలు కలుస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. భూ క్రయ, విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు తప్పవు.

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

 

వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. ఆరోగ్యం అంతగా సహకరించదు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading