Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు అనవసర విషయాల్లో తలదూర్చకూడదు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు అనవసర విషయాల్లో తలదూర్చకూడదు

by Anji

Today Rasi Phalau in Telugu : మేష రాశి  వారు ఊహించిన దాని కంటే గొప్ప ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారుప్రారంభించిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. మిథున రాశి వారికి స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. మేష రాశి నుంచి  మీన రాశి వరకు 12 రాశుల వారికి  శుక్రవారం రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

 

Today rashi phalau in telugu  27.02.2024: మేషం

ఊహించిన దాని కంటే గొప్ప ఫలితాలను పొందుతారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఓ వార్త మీకు శక్తిని ఇస్తుంది. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం ఉత్తమం.

Today rashi phalau in telugu : మిథునం

స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువుల సహకారముంటుంది. భోజన సౌఖ్యం ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మీ మీ రంగాల్లో నియమాలను పాటిస్తూ ముందుకు సాగండి.

Today rashi phalau in telugu :  సింహం

మధ్యమ ఫలితాలున్నాయి. ఒత్తిడిని తగ్గించే మార్గాలను వెతకాలి. బంధు, మిత్రులను కలుపుకొని పోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఓ శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఇష్టదైవ ప్రార్థన చేయడం ద్వారా మరిన్ని శుభఫలితాలుంటాయి.

Today rashi phalau in telugu : తుల

మనస్సు పెట్టి పని చేస్తే విజయం లభిస్తుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం.

Today rashi phalau in telugu : వృశ్చిక 

కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇష్టమైన వారితో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today Horoscope in telugu : మకరం

జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఆర్థిక పరమైన జాగ్రత్తలు చాలా అవసరం. ఆపద, కష్టాలు ఎదురు అవుతాయి. ఓ వార్త మనోవిచారాన్ని కలిగిస్తుంది. ఆవేశాలకు పోకూడదు.

Today Horoscope in telugu : కుంభం

ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఆర్థికంగా జాగ్రత్తలు చాలా అవసరం.

Today rasi phalau in Telugu 2024 : మీనం

దైవబలంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడుతారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading