Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యం పై శ్రద్ద పెట్టాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యం పై శ్రద్ద పెట్టాలి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu 2024 : మేష రాశి వారికి ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృషభ రాశి వారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మిథున రాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారం రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

Today rashi phalau in telugu  10.02.2024: మేషం

మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : మిథునం

ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్ది పాటి సమస్యలు తలెత్తుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

అనవసర ఖర్చులు తగ్గించుకోవడం ఉత్తమం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలున్నాయి.

Today rashi phalau in telugu :  సింహం

బంధువుల సహకారం అందుతుంది. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిస్టలు పెరుగుతాయి.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

అధికారులు మీకు అనుకూలమైన ఓ నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : తుల

పనుల్లో ఆలస్యం జరుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల బాధ్యతలు అధికమవుతాయి. ఓ పరీక్షలా వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చిక 

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలుంటాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

అద్భుతమైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడుతారు. మీ కీర్తి ప్రతిస్టలు పెరుగుతాయి.

Today Horoscope in telugu : మకరం

ఇష్టమైన వారితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. మనో ధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి.

Today Horoscope in telugu : కుంభం

కీలక సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అద్భుతంగా పని చేస్తాయి. మనో విచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండటం ఉత్తమం.

Today rasi phalau in Telugu 2024 : మీనం

ప్రారంభించిన పనులు నెరవేరుతాయి. మీ పై అధికారుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading