Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ధన లాభం పొందుతారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ధన లాభం పొందుతారు

by Anji
Ad

Today Rasi Phalau in Telugu 2024 :  మేష రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. మిథున రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలు కలసి వస్తాయి. మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈ 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

Today rashi phalau in telugu  19.02.2024: మేషం

వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సామరస్య వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొన్ని పనులను సమర్థవంతంగా, సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu :  వృషభం 

నిరుద్యోగులకు కలిసి వచ్చే సమయం ఉంది. సరైన ప్రయత్నాలు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో ఒకరికి స్వల్పంగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు.

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొన్ని వ్యవహారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. బంధువులతో సమస్యలు ఉత్ప న్నమవుతాయి.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగు తాయి. బంధుమిత్రులతో స్నేహ సంబంధాలు మరింత పెరుగుతాయి. సమాజంలో మాట చెల్లు బాటు అవుతుంది. ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : తుల 

వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ పెద్దల సహాయంతో కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు.

Today rashi phalau in telugu : వృశ్చిక 

వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. పితృవర్గం వారితో ఆస్తి వివాదాలు కొద్దిగా చికాకు కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో శ్రమ పెరుగుతుంది, ఫలితం తగ్గుతుంది. చేపట్టిన పనులలో విఘ్నాలు, ఆటంకాలు తొలగిపో తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

వ్యాపారాలు లాభసాటిగా కొనసాగు తాయి. కొన్ని ముఖ్యమైన పనుల్ని సానుకూలంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది.

Today Horoscope in telugu : మకరం

వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సన్నిహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగాలలో అదికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు నత్తనడక నడుస్తాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది.

Today rasi phalau in Telugu 2024 : మీనం

ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల ద్వారా అనుకోకుండా ధన లాభం పొందుతారు.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading