Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. వృత్తి, ఉద్యోగాల్లో శుభ యోగాలుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. వృత్తి, ఉద్యోగాల్లో శుభ యోగాలుంటాయి

by Anji

Today Rasi Phalau in Telugu 2024 : మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు అనుకోకుండా మంచి అవకాశాలు అందివస్తాయి. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు ఏవిధంగా  ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

 

Today rashi phalau in telugu  17.02.2024: మేషం

ఇంటా బయటా ప్రోత్సాహకర వాతావరణం నెల కొంటుంది. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలందుతాయి. మీ మాటకు, చేతకు బాగా విలువ పెరుగుతుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది పడతారు.

Today rashi phalau in telugu : మిథునం

నిరుద్యోగులకు అనుకోకుండా మంచి అవకాశాలు అందివస్తాయి. ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది.

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా ప్రోత్సాహకరంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిల కడగా ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

Today rashi phalau in telugu : కన్య

వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. అనుకోకుండా ఒకటి రెండు కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శుభ కార్యాల మీదా, పుణ్య కార్యాల మీదా ఖర్చు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

Today rashi phalau in telugu : తుల 

వృత్తి, ఉద్యోగాల్లో శుభ యోగాలకు అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చిక 

వృత్తి, ఉద్యో గాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతాయి. ప్రస్తుతానికి ఇతరులకు హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం శ్రేయస్కరం కాదు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆర్థికంగా స్థితిగతుల్లో బాగా మార్పు వస్తుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు.

Today Horoscope in telugu : మకరం

ఆర్థికంగా కొద్దిపాటి అదృష్టం పట్టే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందడం, బాకీలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారాలు కూడా లాభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి.

Today rasi phalau in Telugu 2024 : మీనం

వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి జీవితంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండక పోవచ్చు.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading