Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి

by Anji

Today Rasi Phalau in Telugu 2024 :  మేష రాశి వారు అనవసర విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోకండి. వృషభ రాశి వారు ఉత్సాహంగా పని చేస్తే అంతా గొప్ప వారు అవుతారు. మిథున రాశి వారు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.

Today rashi phalau in telugu  12.02.2024: మేషం

మీ విజయానికి మీ నిబద్దతే మూలం. అనవసర విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోకండి. ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతమైన ఆలోచనలతో ముందుకు సాగితే అంతా మేలు జరుగుతుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

ఉత్సాహంగా పని చేస్తే అంతా గొప్ప వారు అవుతారు. కీలక వ్యవహారాల్లో తొందరపాటు అస్సలు పనికి రాదు. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది.

Today rashi phalau in telugu : మిథునం

ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఓ వార్త మానసిక శక్తిని ఇస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ శ్రమ ఫలిస్తుంది. బంధవుల సహకారముంటుంది. లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే శుభఫలితాలు వస్తాయి. 

Today rashi phalau in telugu :  సింహం

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప  అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి.

Today rashi phalau in telugu : కన్య

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహక వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో అధికారుల ఆశీస్సులు లభిస్తాయి. 

Today rashi phalau in telugu : తుల

మీ బుద్దిబలంతో పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమాజంలో మంచి పేరు లభిస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చిక 

ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివిగా ఆలోచించి కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

తలపెట్టిన పనుల్లో ముందు చూపుతో వ్యవహరించాలి. ముఖ్యమైన విషయాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలుంటాయి. అనారోగ్య సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.

Today Horoscope in telugu : మకరం

ముఖ్యమైన వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నచ్చిన వారితో సంతోషాన్ని పంచుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలి.

Today Horoscope in telugu : కుంభం

ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆపదలు పెరుగుతాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today rasi phalau in Telugu 2024 : మీనం

ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శుభ ఫలితాలుంటాయి. నూతన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading