Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది

by Anji
Ad

Today Rasi Phalau in Telugu 2024 : మేష రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ అనవసర ఖర్చులు  పెరుగుతాయి. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుటుంది.   మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి  ఇవాళ రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

 

Today rashi phalau in telugu  08.02.2024: మేషం

వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆస్తి వివాదం ఒకటి సామరస్యంగా పరిష్కారం అవుతుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, వ్యాపారాల్లో ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. బంధువులతో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకుంటాయి.

Today rashi phalau in telugu : మిథునం

వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు వేగంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగు తాయి. కుటుంబ వ్యవహారాలను చాకచక్యంగా చక్కబెడతారు. పెద్దల నుంచి సహాయ సహకారా లుంటాయి.

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులకు బాగా ఉపయోగపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

ముఖ్యమైన గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులూ ఉండకపోవచ్చు.

Today rashi phalau in telugu : తుల

ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. తలపెట్టిన పనులు సమయా నికి పూర్తి చేస్తారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చిక 

వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు అందుకుంటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దు.

Today Horoscope in telugu : మకరం

వృత్తి, ఉద్యోగాల్లో ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాలో నిలకడగా ముందుకు సాగుతాయి. తలపెట్టిన వ్యవహారాలు, పనులు, కార్యకలాపాలు నిదానంగా ముందుకు సాగుతాయి.

Today Horoscope in telugu : కుంభం

తలపెట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మంచి పరిచ యాలు ఏర్పడుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి.

Today rasi phalau in Telugu 2024 : మీనం

వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ముఖ్యంగా వృత్తి జీవితంలో తీరిక ఉండదు. ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading