Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి బంధువులతో సమస్యలు తప్పవు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి బంధువులతో సమస్యలు తప్పవు

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారు ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి ప్రారంభమై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఫిబ్రవరి 05, 2024  సోమవారం  రోజు ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  05.02.2024: మేషం

వృత్తి, వ్యాపారాలు క్రమంగా మరింతగా కలిసి రావడం ప్రారంభిస్తాయి. సమయం బాగా అనుకూలంగా ఉంది. ఇంటా బయటా సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు అందుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.

Today rashi phalau in telugu : మిథునం

నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కొందరు మిత్రులకు ఆర్థి కంగా బాగా సహాయ పడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఉద్యోగంలో అధికారులు మీ మీద బాగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అను కూలంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.  బంధువులతో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఊహించని శుభవార్తలు వింటారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగు తాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతం అవుతాయి.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో అనుకూల ఫలితాలనిస్తాయి. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

 

వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఆదాయానికి లోటుండదు. కుటుంబ వ్యవహారాల్లో సామరస్యం పెరుగుతుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంది. వృత్తి జీవితం చాలా బిజీ అయిపోతుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

 

వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగిస్తారు. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి. బంధువులతో సమస్యలుంటాయి.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి, వేధింపులు ఉండే అవకాశం ఉంది. అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. బంధువుల సమస్యల పరిష్కారం చేసేందుకు ప్రయత్నిస్తారు.

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

వృత్తి, వ్యాపారాల్లో స్వల్పంగా లాభాలుంటాయి. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading