Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి

by Anji

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారికి శుభ గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ కార్యం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృషభ రాశి వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

Today rasi phalau in telugu 2022

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి మొదలై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఫిబ్రవరి 03, 2024  శనివారం  రోజు ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  03.02.2024: మేషం

ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయం కలుగుతుంది. ఓ శుభవార్త మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu :  వృషభం 

సంతృప్తికర ఫలితాలను రాబట్టేందుకు ఇది సరైన సమయం. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. మానసికంగా చాలా ధృడంగా ఉంటారు. 

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు మాత్రం బాధ కలిగిస్తాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ యొక్క లక్ష్యాలకు కట్టుబడి పని చేయాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయానంలో ఆటంకాలు కలుగకుండా జాగ్రత్త పడాలి.

Today rashi phalau in telugu :  సింహం

పట్టు వదలకుండా పని చేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు.

Today rashi phalau in telugu : కన్య

 

ప్రారంభించబోయే పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. 

Today rashi phalau in telugu : తుల

శ్రమకు తగిన ఫలితాలుంటాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారులతో అప్రమత్తంగా ఉండాలి. గిట్టని వారు మీ ఉత్సాహం పై నీళ్లు చల్లుతారు.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

పనుల్లో విజయం సాధిస్తారు. మీ పై బంధువుల ఆదరాభిమానాలు ఉంటాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

స్నేహ పూర్వక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ.. ముందుకు వెళ్లండి. అంతా మంచే జరుగుతుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

ప్రశాంతమైన ఆలోచనలతో గొప్ప వారు అవుతారు. సమర్థతను పెంచాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

Today Horoscope in telugu : కుంభం

మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలను అందుకుంటారు. మీ యొక్క పట్టుదలనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

పనులకు వాయిదా వేయకండి. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading