Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం కలుగుతుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం కలుగుతుంది

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి గురువారంనాడు ఆదాయానికి, ఆర్థిక పరిస్థితికీ ఇబ్బందేమీ ఉండదు. వృషభ రాశి వారు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మిథున రాశి వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి మొదలై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఫిబ్రవరి 01, 2024  గురువారం  రోజు ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  01.02.2024: మేషం

అనుకున్నది సాధించేవరకు పట్టు వదలకండి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu :  వృషభం 

భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు.

Today rashi phalau in telugu : మిథునం

పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. కోపాన్ని దరిచేరనీయకండి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

గొప్ప భవిష్యత్ కోస మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం ఇది. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు.

Today rashi phalau in telugu :  సింహం

మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

 

మీ మీ రంగాల్లో సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. 

Today rashi phalau in telugu : తుల

శ్రమకు తగిన ఫలితాలుంటాయి. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబం సహకారం ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

 

మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్నిస్తాయి. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి.

Today Horoscope in telugu : కుంభం

కొన్ని పరిస్తితులు బాధ కలిగిస్తాయి. కొందరినీ అతిగా నమ్మడం అంత మంచిది కాదు.

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలుంటాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించేందుకు ఇది సరైన సమయం.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading