Home » రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్ ఇవే…!

రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్ ఇవే…!

by Sravya
Ad

రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు సినిమా ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. వంశీ సినిమాకి దర్శకత్వం వహించారు. నిన్న రిలీజ్ అయిన భగవంత్ కేసరి, లియో సినిమాలు పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. టైగర్ నాగేశ్వరరావు సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఆ సినిమాలు అంతా టాక్ అయితే రాలేదు. గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా ఈ సినిమాని తెర మీదకి తీసుకువచ్చారు.

Advertisement

Tiger Nageswara Rao movie review

Tiger Nageswara Rao movie 

ఈ సినిమా ని లెన్తీ గా తీయడం వలన ఆ సినిమాకి మైనస్ అయింది రవితేజ నటన, ఇంటర్వెల్, క్లైమాక్స్, బిజిఎం ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ లు కూడా బాగున్నాయి. ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ లు అయితే అదిరిపోయాయి. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం జరిగిన పొరపాటు సినిమాకి పెద్ద మైనస్ అయింది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమాని చూస్తే ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది లేదంటే డిసప్పాయింట్ అవుతారు ప్రేక్షకులు.

Advertisement

Also read:

Visitors Are Also Reading