Home » ప్రభాస్ కల్కి సినిమాలో.. రాజమౌళి పాత్ర ఇదే.. అంత పవర్ఫుల్ రోల్ ఆ..?

ప్రభాస్ కల్కి సినిమాలో.. రాజమౌళి పాత్ర ఇదే.. అంత పవర్ఫుల్ రోల్ ఆ..?

by Sravya
Ad

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే, ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. రాజమౌళి తీసుకువచ్చిన సినిమాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. పాన్ ఇండియాలో రాజమౌళి తీసుకొచ్చిన సినిమాలు సంచలనాన్ని సృష్టించాయి. ఇప్పుడు ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కల్కి 2898 AD అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాలో దర్శక ధీరుడు రాజమౌళి నటిస్తున్నారని ఒక వార్త అయితే వచ్చింది. దీంతో కల్కి పై ఉన్న అంచనాలు వేరే లెవెల్ కి వెళ్ళిపోయాయి.

kalki-teaser

Advertisement

అయితే రాజమౌళి కల్కి సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తున్నారు అని విషయానికి వచ్చేస్తే యంగ్ టాలెంటెడ్ ఫిలిమ్ మేకర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఒక లెవెల్లో సినిమాని తీస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రభాస్ కి హిట్ ఇస్తుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అంటున్నారు. ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హసన్, దీపికా పదుకొనే, దిశా ఇటువంటి స్టార్లు నటిస్తుండడంతో ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయాయి.

Advertisement

rajamouli

లార్డ్ పరశురాం పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ గా కనపడబోతున్నారు అలానే రాజమౌళి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారట. కల్కిలో రాజమౌళి సైంటిస్ట్ గా కనపడిపోతున్నట్లు ప్రచారం సాగుతోంది. పైగా ఆయన పాత్ర కూడా కీలకం అని అంతా అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని వరల్డ్ స్థాయిలో నిర్మిస్తున్నారు. 2024 వేసవికి ఈ సినిమా రిలీజ్ అవుతుందని అంటున్నారు.

Also read:

Visitors Are Also Reading