Home » హీరోయిన్ రెబా మోనికకి ఈ స్టార్ హీరోయిన్ బంధువా..?

హీరోయిన్ రెబా మోనికకి ఈ స్టార్ హీరోయిన్ బంధువా..?

by Anji
Ad

సాధారణంగా సినిమా రంగంలోకి ఎప్పుడు కొత్త హీరోలు వస్తారో.. పాత హీరోలు బ్రేక్ ఇస్తారో.. అలాగే హీరోయిన్లు కొత్తవారు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటారు. వారిలో కొద్దిమంది మాత్రమే ప్రేక్షకులను ఆకట్టు కొట్టారు. వాస్తవానికి చెప్పాలంటే ప్రేక్షకుల మనసును దోచుకుంటారు. ఇలా ఇప్పుడు శ్రీ విష్ణు.. ‘సామజవరగమన’ మూవీలో నటించిన రెబా మోనిక జాన్ ఫస్ట్ మూవీ తోనే మంచి సక్సెస్ సాధించింది. తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు చేసిన ఒక హీరోయిన్ కి ఈమె కజిన్ అట.. ఇంతకీ ఆ హీరో ఎవరు..? రేబా ఏం చెప్పిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

బెంగళూరులోని ఓ మలయాళంలో కుటుంబంలో పుట్టిన రెబా మోనికా మాస్టర్స్ లో డిగ్రీని పూర్తి చేసింది. చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ చేసింది రెబ. కొన్ని యాడ్స్ లో కూడా నటించింది. 2016లో మలయాళం నివిన్ పౌలీ హీరోగా నటించిన జాకో బింటే స్వర్గ రాజ్యం అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తన తొలి సినిమా తోనే హిట్  కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు  నాలుగేళ్ల పాటు తమిళం, మలయాళం లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. గత ఏడాది ఈమె జీవోను జోసెఫ్ అనే వ్యక్తిని వివాహం కూడా చేసుకుంది.దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. యాసిడ్ దాడికి గురైన సరే పట్టు వదలకుండా మైదానంలోకి దిగి ఫుట్బాల్ మ్యాచ్లో గెలిపించే రోల్ లో కనిపించింది ఈమెనే. ఇలా డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయింది.

Advertisement

ఈ మధ్యకాలంలో నేరుగా ఓటీటీలో విడుదలైన ‘భూ’ లోనూ ఓ హీరోయిన్గా నటించింది.. తాజా సామజ వర గమన ఈమెకు తెలుగులో ఫస్ట్ సినిమా ఈ మూవీలో యాక్టింగ్ తో ఆకట్టుకుంది. రెబ మౌనిక జాన్ కు హీరోయిన్ అను ఇమ్మానుయేల్ వరుసకు అక్క అవుతుందని గత కొద్దిరోజులు నుంచి సోషల్ మీడియాలో చర్చలు వస్తుందా. వాస్తవానికి వీరిద్దరికి ఎలాంటి సంబంధం లేదు. స్వయంగా ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెబా చెప్పుకొచ్చింది. 2016లో ఒకేసారి మలయాళం లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చామని దీంతో అప్పుడు ఆ వ్యక్తి రూమర్స్ క్రియేట్ చేశారని అలాగే ఇప్పటికీ కంటిన్యూ అవుతోందని చెప్పుకొచ్చింది రెబ.. వికీపీడియా గూగుల్ లోను అలాగే చూపిస్తుందని దీనిపై తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది యంగ్ హీరోయిన్.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 కూతురు పుట్టిన సంతోషంలో 300 కోట్లు రాసిచ్చిన ఉపాసన!

 నిహారిక, చైతన్య విడాకులకు క్లారిటీ వచ్చేసిందా..? అందుకోసమే వారు విడాకులు తీసుకుంటున్నారా..?

మోహన్ బాబు మొదటి భార్య ఎవరి వల్ల చనిపోయిందో తెలుసా…?

Visitors Are Also Reading