Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » హీరో నాగార్జునకు యాంకర్ అనసూయకి మధ్య ఉన్న ఈ సంబంధం గురించి మీకు తెలుసా..?

హీరో నాగార్జునకు యాంకర్ అనసూయకి మధ్య ఉన్న ఈ సంబంధం గురించి మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు నటవరసత్వాన్ని అందిపుచ్చుకొని నాగార్జున స్టార్ హీరోగా ఎదిగారు. అలాంటి నాగార్జున గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే. అంతేకాకుండా యాంకర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అనసూయ అంటే కూడా చాలా ఫేమస్. ఈమధ్య యాంకరింగ్ తో పాటుగా సినిమాల్లో కూడా కీలక రోల్ లో యాక్టింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటుంది. అలాంటి అనసూయకు స్టార్ హీరో నాగార్జునకు మధ్య ఒక రిలేషన్ కొనసాగుతుందట. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Advertisement

Ad

అనసూయ జబర్దస్త్ ద్వారా స్టార్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ గా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో నటిస్తూ దూసుకుపోతోంది. మరి అనసూయ సినిమాలతో చాలా బిజీ బిజీగా మారిపోతుంది. మరి అనసూయాకు సినిమాల్లో అవకాశాలు వచ్చింది కేవలం ఆ స్టార్ హీరో వాళ్ళ మాత్రమే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త నెట్టింటా వైరల్ అవుతుంది . ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరయ్యా అంటే అక్కినేని నాగార్జున. అనసూయకు అవకాశాలు రావడానికి కారణమైంది ఆయన ఒక్కరే అంట. ఓ రోజు అనసూయ ఓ డైరెక్టర్ తో కలిసి నాగార్జున దగ్గరికి సినిమా అవకాశాల కోసం వెళ్లిందట.

Advertisement

దీంతో అప్పుడే నాగార్జున నటిస్తున్న సోగ్గాడే చిన్న నాయన సినిమాలో ఓ చిన్న పాత్రలో అవకాశం ఇచ్చారట. దీంతో ఆ పాత్రలో ఆమె నటించి అందరిని మెప్పించడంతో మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత వరుసగా రంగస్థలం క్షణం వంటి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా తన టాలెంట్ తో ముందుకు వెళ్ళింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇక తనకు ఛాన్స్ ఇచ్చిన నాగార్జునతో మొదటి నుంచి ఆమె స్నేహబంధం కొనసాగిస్తూ వస్తుందట.

మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading