ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ కొంతమంది ముఖం మీద మొటిమలు, మచ్చలు ఎక్కువగా ఉంటాయి. మీ ముఖం మీద కూడా మచ్చలు మొటిమలు ఎక్కువగా ఉన్నాయా..? అయితే ఇలా చేయండి. ఇలా చేస్తే సులభంగా వాటిని వదిలించుకోవచ్చు. ఈ నూనె రాస్తే చాలు. మొటిమలు, మచ్చలు వంటివి తొలగిపోతాయి. ఆల్మండ్ ఆయిల్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
Advertisement
Advertisement
ఆల్మండ్ ఆయిల్ తో చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు. తామర, సోరియాసిస్, దురద, వాపు ఇలాంటి సమస్యలు అన్నీ కూడా ఆల్మండ్ ఆయిల్ తో తొలగిపోతాయి. బాదం నూనెని ముఖానికి రాసుకోవడం వలన చర్మం అందంగా మారుతుంది. కాంతివంతంగా తయారవుతుంది. చాలామందికి కంటి కింద భాగంలో వాపు ఉంటుంది బాదం నూనె రాస్తే తగ్గిపోతుంది. మొటిమలు కూడా బాదం ఆయిల్ తో తగ్గించుకోవచ్చు. ముఖంపై మచ్చలు కూడా బాదం ఆయిల్ని రాయడం వలన తగ్గిపోతాయి.
Also read:
- బిర్యాని ఆకులతో ఈ సమస్యలన్నీ పోతాయి.. అందుకే రెగ్యులర్ గా తీసుకోండి..!
- డ్రై ఫ్రూప్ట్స్ ని… ఇలా అస్సలు తీసుకోవద్దు.. ఆరోగ్యం పాడవుతుంది..!
- పేలు బాధ భరించలేకపోతున్నారా..? ఇలా సులభంగా వదిలించచ్చు…!