Home » మాంసాహారం తిని దీపం పెడితే ఆ ఇంట్లో జరిగేది ఇదే..!

మాంసాహారం తిని దీపం పెడితే ఆ ఇంట్లో జరిగేది ఇదే..!

by Anji
Ad

సాధారణంగా కార్తీక మాసం వచ్చిందంటే భక్తి శ్రద్దలతో ఉంటారు. పూజలు, పురస్కారాలు, ఉపవాసం చేస్తుంటారు. నాన్ వెజ్ తిని కొందరూ దీపారాధన చేస్తుంటారు. వాస్తవానికి అలా చేయకూడదు. అలా చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

కొంత మంది నాన్ వెజ్ తిని దీపారాధాన, పూజ చేస్తుంటారు. అలా అస్సలు చేయకూడదు. వాస్తవానికి తినడానికి ముందే దీపారాధన చేసుకుంటే మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. దీపం పెట్టడం అనేది ఒక శ్రద్ధ. చాాలా వరకు ఎవరికీ నచ్చినట్టు వారు చేస్తున్నారు. వాస్తవానికి దీపారాధన చేసే సమయంలో నాన్ వెజ్ అస్సలు తినకూడదు.  

Advertisement

Also Read :  వెండి ధరించడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..?

భగవంతుడు అనేవాడు ఈ  ప్రతి చోటా ఉంటాడు. మనం ఏం చేసేది అయినా చూస్తుంటాడని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తినడం, తినకపోవడం అనేది ఎవరికి ఇష్టం వారిది. కానీ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకపోవడం మంచిది. ఎందుకంటే ఈ మాసంలో నిష్టతో భగవంతుడిని కోరుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని పూర్వం నుంచి ఒక నమ్మకం. అందుకే చాలా మంది కార్తీక మాసంలో పూజలు చేస్తుంటారు. కేవలం కార్తీక మాసంలోనే కాదు.. ఏ మాసంలోనైనా పూజలు చేసే సమయంలో నాన్ వెజ్ తినకపోవడం బెటర్. 

Also Read :   “పొన్నియన్ సెల్వన్ 2” విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే..?

Visitors Are Also Reading