Home » టాలీవుడ్ హీరోలకు ఉన్న కార్లు..లిస్ట్ ఇదే

టాలీవుడ్ హీరోలకు ఉన్న కార్లు..లిస్ట్ ఇదే

by Bunty
Ad

టాలీవుడ్ సెలబ్రిటీలు సినిమాలలో నటిస్తూ కొన్ని కోట్లలో డబ్బులను సంపాదిస్తున్నారు. వారు సంపాదించే డబ్బులలో కొంత భాగాన్ని దాచుకోగా… మరికొంత భాగాన్ని కార్లు, విల్లాలపై ఖర్చు చేస్తారు. ఇక ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క హీరో విలువైన కార్లను వాడుతున్నారు. ఆ కార్ల ఖరీదు దాదాపు కొన్ని కోట్లలో ఉంటుంది. మరి కొన్ని కోట్ల విలువ చేసే కార్లను వాడుతున్న సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం…

Advertisement

# ప్రభాస్

 

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వద్ద కొన్ని కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. రోల్స్ రాయిస్ లో అత్యంత విలువైన కారును ప్రభాస్ కొనుగోలు చేశాడు. దీని ఖరీదు దాదాపు 8 కోట్లు. దీనితో పాటు జాగూర్, బీఎండబ్ల్యూ, లంబోర్గిని స్పోర్ట్స్ వంటి ఖరీదైన కార్లు కూడా ప్రభాస్ వద్ద ఉన్నాయి. ప్రస్తుతం మన టాలీవుడ్ లో అత్యంత విలువైన కార్లను వాడుతున్న హీరోగా ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచాడు.

Advertisement

# చిరంజీవి

 

చిరంజీవి వద్ద రేంజ్ రోవర్, టొయోటా ల్యాండ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ లాంటి కార్లను వాడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి వాడుతున్న రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును రామ్ చరణ్ తన తండ్రి బర్త్డే రోజున గిఫ్ట్ గా చిరంజీవికి అందించారు. దీని ఖరీదు దాదాపు మూడు కోట్లు.

 

# పవన్ కళ్యాణ్

 

పవన్ కళ్యాణ్ మెర్సిడేస్ కారుకు పెద్ద అభిమాని. పవన్ కళ్యాణ్ వద్ద మేర్సిడేస్ బెంజ్, బిఎండబ్ల్యూ వంటి విలువైన కార్లను వాడతాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వాడుతున్న మెర్సిడేస్ బెంజ్ కారు ఖరీదు దాదాపు 2 కోట్లు.

ఇవి కూడా చదవండి

భార్య, భర్తతో పొరపాటున కూడా ఇలాంటి విషయాలు అస్సలు చెప్పకూడదు….!

Sangeetha: పెళ్లి త‌ర్వాత న‌ర‌కం చూశా.. భ‌ర్తను వదిలేద్దామనుకున్నా..!

భార్యకు భర్త.. టైం ఇవ్వకపోతే..భార్య ఇలాంటి పనులే చేస్తుంది !

Visitors Are Also Reading