Home » సినిమాల్లో వ‌చ్చిన ఒక‌టి రెండు సీన్స్ కోసం మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించే 5 సినిమాలు ఇవే..?

సినిమాల్లో వ‌చ్చిన ఒక‌టి రెండు సీన్స్ కోసం మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించే 5 సినిమాలు ఇవే..?

by AJAY
Ad

దాదాపుగా సినిమాల క‌థ‌ల‌న్నీ ఒకేర‌కంగా ఉంటాయి. క‌థ‌లో చిన్న చిన్న ట్విస్ట్ లు మారుతాయామోగానీ క‌థ మొత్తం దాదాపుగా ఒకే రంగంగా ఉన్న సినిమాలు చాలా ఉంటాయి. ఇక సినిమాను హైలెట్ చేసేవి ఆ సినిమాలో ఉండే స‌న్నివేశాలే. సినిమాలో ఉండే సీన్లు ఆ సినిమాకు ప్రాణం పోస్తాయి. ఆ సీన్ల‌కు థియేట‌ర్ లో విజిల్స్ క్లాప్స్ వినిపిస్తాయి. అలాంటి సీన్ల కోసం మ‌ళ్లీ మ‌ళ్లీ థియేట‌ర్ ల‌కు వెళ్లే ప్రేక్ష‌కులు చాలా మంది ఉంటారు. అలా టాలీవుడ్ లో వ‌చ్చిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….

Read Also: కుర్ర‌హీరోల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించిన హ‌రికృష్ణ సినిమా ఏదో తెలుసా..? ఆ సినిమా రికార్డులు ఇవే..?

Advertisement

 

ప్ర‌భాస్ న‌టించిన సినిమాల్లో ఆయ‌న ఫ్యాన్స్ కు ఫేవ‌రెట్ సినిమాల లిస్ట్ లో మిర్చి సినిమా కూడా ఉంటుంది. ఈ సినిమాలో విల‌న్ త‌న వ‌ద్ద పాలేరుగా చేస్తున్న వ్య‌క్తి కూతురు కోసం మెడిక‌ల్ సీట్ ఇప్పించాల‌ని కాలేజీకి వెళ‌తాడు. ప్ర‌భాస్ వల్ల ఆ విల‌న్ కాలేజీ సీటు ఇప్పించేట‌ప్పుడు ఉండే సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

Advertisement

రామ్ చ‌ర‌ణ్ కెరీర్ ను నిల‌బెట్టిన సినిమా మ‌గ‌ధీర ఈ సినిమాలో క్లైమాక్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇక ఈ క్లైమాక్స్ లో షేర్ ఖాన్ మ‌రియు రామ్ చ‌ర‌ణ్ మ‌ధ్య‌న ఉండే క్లైమాక్స్ ఫైట్ మ‌రియు మ‌రో జ‌న్మ‌లో ఇద్ద‌రి మ‌ధ్య ఉండే స్నేహం ఈ సినిమాకే హైలెట్ అని చెప్పాలి.

చిరంజీవి కెరీర్ లోని బిగ్గెస్ట్ సినిమాల‌లో అంజి కూడా ఒక‌టి. ఈ సినిమా నిజానికి ఫ్లాప్ అయ్యింది. కానీ ఈ సినిమాలో క్లైమాక్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది.
Read Also: సుడిగాలి సుధీర్‌ కెరీర్ నాశనంకు ‘అన్నయ్య’ కారణమా ?

న‌ట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన స‌మ‌ర‌సింహారెడ్డి సినిమా ప్రేక్షకుల మ‌న‌సు దోచుకుంది. ఈ సినిమాలోకి ట్రైన్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

అందే విధంగా గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలోని అంత్యాక్ష‌రి సీన్ కు కూడా ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఈ సీన్ కోసం చాలా సార్లు సినిమా థియేట‌ర్ కు వెళ్లిన‌వాళ్లు ఉన్నారు.
Also Read:  రాజ‌మౌళి పిలిచి ఆఫ‌ర్ ఇచ్చినా వ‌దులుకున్న అన్ ల‌క్కీ స్టార్స్ వీళ్లే…ఎందుకు వ‌దులుకున్నారంటే..?

Visitors Are Also Reading