Home » హీరోల బిహేవియర్‌ వల్ల సినిమాలనే వదిలేసిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..?

హీరోల బిహేవియర్‌ వల్ల సినిమాలనే వదిలేసిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..?

by Bunty
Ad

సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ స్టార్ రేంజ్ కి ఎదగాలని అనుకుంటారు. ముందుగా ఆడవారు మాత్రం ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతారు. అక్కడ సక్సెస్ అవుతారా లేదా అనేది చెప్పలేము. అందంతో పాటు ఎదుటివారు చెప్పిన విధంగా ఒప్పుకుంటేనే వారు ఇండస్ట్రీలో ఉంటారు. ముఖ్యంగా ఎక్స్పోజింగ్ విషయంలో రాజీ పడకూడదు.

సినిమా ప్రపంచంలో ఎక్స్పోజింగ్ చేయడం వల్ల యూత్ బాగా కనెక్ట్ అవుతారు. కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఎదగడం కోసం ఎలాంటి సీన్లను అయినా చాలా అవలీలగా చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది మాత్రం అలాంటి సీన్లను చేయడానికి చాలా ఇబ్బంది పడి ఇండస్ట్రీని వదిలేసి తమ పని తాము చేసుకుంటారు. అలా ఇండస్ట్రీని వదిలేసిన హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే వారెవరు ఇప్పుడు చూద్దాం.

Advertisement

# మాళవిక

Advertisement

రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన అప్పారావు డ్రైవింగ్ స్కూల్ లో హీరోయిన్ నటి మాళవిక. ఈ సినిమాలో నటించే సమయంలో ఈ అమ్మడు రాజేంద్రప్రసాద్ తో కొన్ని కొన్ని సందర్భాలలో గొడవ పడిందట. ఆ సినిమా సమయంలో రొమా**క్ సీన్లు, ఎక్స్పోజింగ్ పాత్రలు చేయడం ఇష్టం లేక చాలా గొడవపెట్టిందట. ఆ సినిమా తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది నటి మాళవిక.

# మీరా చోప్రా

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ అమ్మడు. ఈ సినిమా అనంతరం మీరా చోప్రాకి అవకాశాలు చాలా వచ్చాయి. అయితే ఈ అమ్మడు రొమా**క్ సీన్లు, కి**స్ సీన్లు చేయను అని చెప్పడంతో ఇండస్ట్రీలో అవకాశాలను కోల్పోయిందట. ఇక ఆ సినిమా అనంతరం ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు ఈ అమ్మడు.

# జరీనా ఖాన్

ఈ అమ్మడు గోపీచంద్ సరసన చాణక్య సినిమాలో హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ లో నటిస్తున్న సమయంలో ఓ హీరో ఈ అమ్మడుని బలవంత పెట్టాడట. ఓ ఇంటర్వ్యూలో ఒక హీరో నన్ను బలవంతం చేశాడు అని చెప్పడంతో ఆ హీరో వేధింపులు తట్టుకోలేక సినిమాలకు పూర్తిగా దూరమైంది జరీనా ఖాన్.

Visitors Are Also Reading