క్రికెట్ అంటే చాలామంది ఇష్టపడతారు. అయితే ఇందులో హాఫ్ సెంచరీలు, సెంచరీలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. చాలామంది హాఫ్ సెంచరీలు అవలీలగా కొట్టేస్తారు. కానీ సెంచరీలు కొట్టే సత్తా కొంతమందికి మాత్రమే ఉంటుంది. 99 పరుగుల వరకు వచ్చి… అవుట్ అయిన వారు ఎంతోమంది ఉన్నారు. అలా చాలాసార్లు 90లో ఉన్నప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా అవుట్ అయ్యాడు. అయితే 99 పరుగులు కొట్టి.. నాటౌట్ అయిన ఆటగాళ్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
స్టీవ్ వా
ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవా… 1994 సంవత్సరంలో జరిగిన యాశేష్ సిరీస్ నాలుగో టెస్ట్ లో… 99 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలిపోయాడు. అన్ని వికెట్లు పడడంతో సెంచరీ మిస్ చేసుకున్నాడు స్టీవా.
షాన్ పోలాక్ :
2002 సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో షాన్ పోలాక్ 99 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలిపోయాడు. ఇక ఈ మ్యాచ్ లో పోలాక్ మ్యాన్ ఆఫ్ ది అవార్డు కూడా వచ్చింది.
Advertisement
మిస్బా ఉల్ హక్
మిస్బా ఉల్ హక్ కూడా అచ్చం ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఈ పాకిస్తాన్ ఆటగాడు మిస్బా 99 పరుగుల వద్ద నాటౌట్ గా మిగిలిపోయాడు.
అలెక్స్ టు డోర్
అలెక్స్ టు డోర్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 99 పరుగులతో నాటౌట్ గా మిగిలిపోయాడు. మిగిలిన ఆటగాళ్లు అందరూ అవుట్ కావడంతో… ఇతను సెంచరీ మిస్ చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి
సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!
శ్రీ లీల కారణంగానే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందా…!
BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే