Home » నిశ్చితార్థం చేసుకొని విడిపోయిన సెలబ్రిటి జంటలు ఇవే..!

నిశ్చితార్థం చేసుకొని విడిపోయిన సెలబ్రిటి జంటలు ఇవే..!

by Anji
Ad

సాధారణంగా  సెలబ్రిటీలు ఎప్పుడు ఎవ్వరూ  ప్రేమించుకుంటారో అస్సలు తెలియదు. ఎప్పుడు ఎవ్వరూ పెళ్లి చేసుకుంటారో కూడా  తెలియదు.  అలా అని ఎప్పుడు విడిపోతారో కూడా తెలియని సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రేమించుకోవడం, నిశ్చితార్థం చేసుకోవడం ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కకుండానే విడిపోవడం లాంటివి మనం ఎక్కువగానే చూస్తున్నాము. ఈ క్రమంలోనే సినిమా సెలబ్రిటీలు కూడా ప్రేమించుకొని నిశ్చితార్థం కూడా చేసుకొని.. ఆ తర్వాత తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకుంటున్నారు. మరి ప్రేమించుకుని నిశ్చితార్థం  జరిగిన  తర్వాత పెళ్లి చేసుకోకుండానే విడిపోయిన జంటల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

 

రక్షిత్ శెట్టి – రష్మిక :

కన్నడ సినీ నటులు రక్షిత్ శెట్టి , రష్మిక ఇద్దరు కూడా కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి ఎంతో ఘనంగా 2018 లో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత రష్మికకు సినిమా అవకాశాలు రావడంతో.. నిశ్చితార్ధాన్ని బ్రేకప్ చేసుకొని కెరీర్ పరంగా ఇద్దరూ సినిమాలలో బిజీ అయిపోయారు.

అఖిల్-శ్రీయాభూపాల్ : 

అక్కినేని నాగార్జున వారసుడిగా అఖిల్ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన విషయం తెలిసిందే. అయితే ఈయన ప్రముఖ డిజైనర్ శ్రియా భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించారు. కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి మరి 2016 లో నిశ్చితార్థం చేసుకున్నారు. సమంత , నాగచైతన్య , అఖిల్, శ్రియ భూపాల్ నిశ్చితార్థపు వేడుకలు ఒకేసారి జరిగాయి. తర్వాత కొంతకాలానికి అఖిల్ , శ్రీయ భూపాల్ తమ పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. శ్రియా భూపాల్ మాత్రం వివాహం చేసుకొని సెటిల్ అవ్వగా.. అఖిల్ మాత్రం ఇంకా బ్యాచిలర్ గానే కొనసాగుతున్నారు.

త్రిష – వరుణ్ మ్యానియన్ : 

Past Blast: Here's why Trisha broke her engagement

Advertisement

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష బిజినెస్ మాన్ అయిన వరుణ్ మ్యానియన్ తో 2019 లో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి డేట్ కూడా ప్రకటించిన తరువాత  ఈ జంట ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయి.. అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు.

విశాల్-అనీషా రెడ్డి : 

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష బిజినెస్ మాన్ అయిన వరుణ్ మ్యానియన్ తో 2019 లో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి డేట్ కూడా ప్రకటించిన ఈ జంట ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయి.. అందరికీ షాక్ ఇచ్చారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading