ఈ భూమ్మిద అత్యంత విలువైన వస్తువులలో బంగారం మొదటి స్థానంలో ఉంటే, వెండి రెండవ స్థానంలో ఉంటుంది. అయితే బంగారం ఎక్కువ ధనవంతులు ధరిస్తే పేదవారికి అందుబాటులో ఉండేది వెండి. మరి ఈ వెండి ధరించడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం..
వెండిని అత్యంత పవిత్రమైన సాత్విక లోహంగా పరిగణిస్తారు. శివుడి కండ్ల నుంచి వెండి వచ్చిందని నమ్ముతారు. వెండి ధరించడం వల్ల జ్యోతిష్య పరంగా కూడా అనేక లాభాలు ఉన్నాయని అంటుంటారు. ముఖ్యంగా వెండి శరీరంలోని నీటి శాతాన్ని నియంత్రిస్తుంది. దీంతో పాటుగా కఫా, పిత్త, వాత వంటి సమస్యలు పరిష్కరించడంలో ఉపయోగపడుతుంది. అందుకే సాధారణ జీవితంలో వెండికి ప్రత్యేక స్థానం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చిటికెన వేలికి వెండి ఉంగరాన్ని ధరించడం చాలా ప్రయోజనకరం.
Advertisement
Advertisement
also read;అలాంటివి అంటే అసహ్యమంటున్న సాయిపల్లవి..!
వెండిని ధరిస్తే చంద్రుని అశుభ ప్రభావాలు శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయట. దీనివల్ల మానసిక సమతుల్యత సాధ్యమవుతుందని సంపద పెరుగుతుందని అంటారు. అలాగే మానసిక సమస్యలు ఉన్నవారు వెళ్లి ధరించకూడదు. ఈ వెండి ఆభరణాలను ధరించే ముందు గంగాజలంతో శుద్ధి చేయండి. ఆ తర్వాత దరిస్తే హార్మోన్ల సమతుల్యత ఉంటుంది. అలాగే వెండి మనసుకు ఏకాగ్రతనిస్తుందని అంటుంటారు.
also read;