టీనేజ్ లోకి వచ్చిన తరవాత నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిలే….అని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. గర్ల్ ఫ్రెండ్స్ కోసం పడరాని పాట్లు పడుతూ ఉంటారు. అమ్మాయి చూస్తే చాలు వరల్డ్ కప్ గెలిచినంత ఆనందంగా ఫీల్ అవుతుంటారు. ఇక కొంతమంది అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి పడరాని పాట్లు పడుతూ ఉంటారు.
ALSO READ :Rana Naidu: ఒక్క వెబ్ సిరీస్ తో వెంకటేష్ 30 ఏళ్ల కెరీర్ నాశనం అయ్యిందా?
Advertisement
అయితే అమ్మాయిలు ఇష్టపడాలంటే అబ్బాయిలకు కొన్ని అలవాట్లు ఉండాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం…అమ్మాయిలు ఇష్టపడాలంటే బ్రాండెడ్ బట్టలే ధరించాల్సిన అవసరం లేదట. తక్కువ ధరలో దుస్తులు తీసుకున్నా నీట్ గా రెడీ అవుతూ సింపుల్ గా ఉంటే సరిపోతుందట.
Advertisement
అంతే కాకుండా అబ్బాయిలకు ఏదైనా టాలెంట్ ఉంటే అమ్మాయిలు ఈజీగా పడిపోతారట. గిటార్ వాయించడయో..డ్యాన్స్ లు చేయడమో లేదంటే చిత్రలేఖనం…కవితలు రాయడం ఇలా ఏదో ఒక టాలెంట్ ఉన్నవాళ్లను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట. అబద్దాలు చెప్పే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడరని మానసిక నిపుణులు చెబుతున్నారు. అబద్దాలు చెప్పడం వల్ల నమ్మకం కోల్పోరాట.
అమ్మాయి వద్ద ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే మళ్లీ జన్మలో కూడా నమ్మే అవకాశం లేదట. కేవలం ప్రేమించిన అబ్బాయినే కాకుండా వారి చుట్టూ ఉన్నవారిని సైతం అమ్మాయిలు గమనిస్తుంటారట. కాబట్టి మంచి వారితో స్నేహం చేయాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. చెడ్డవారితో స్నేహం చేస్తే తాము ఇష్టపడే అబ్బాయికి కూడా అలాంటి లక్షణాలు ఉన్నాయా అని భయపడిపోతారట.
ALSO READ :బాహుబలి మూవీ లో ఆ సాంగ్ లో కనిపించిన అమ్మాయికి రాజమౌళికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?