Home » ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..!

ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..!

by Bunty
Ad

చిత్ర పరిశ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సమకాలీన సమాజంలో సినిమా ఒక అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలో అత్యధిక సంఖ్య సినిమాలు భారత దేశంలో తయారవుతున్నాయి. సినిమా ప్రభావం భారతీయుల పైన ప్రత్యేకించి తెలుగువారి పైన బాగా ఎక్కువ. సినిమా తెలుగువారి సాంస్కృతిలో జీవితంలో భాగమైపోయింది. ఏ ఇద్దరు కలుసుకున్న, ఏ నెట్ గ్రూప్ చూసిన తెలుగు వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు.

Advertisement

తెలుగు వారికి ఇతర సైటుల కంటే సినిమా సైటులే ఎక్కువగా ఉన్నాయి. భారతీయ సినిమాలో సంఖ్యాపరంగా అత్యధికంగానూ, వాణిజ్యపరంగా రెండవ స్థానంలోనూ తెలుగు సినిమా వర్ధిల్లుతోంది. అయితే ఒక సినిమాకు హీరో చాలాముఖ్యం. కాగా, మన టాలీవుడ్ లో ప్రస్తుతం ఆరు అడుగులకు పైగా ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు. అయితే ఆరడుగులు, అంతకంటే హైట్ ఉన్న పదిమంది స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

# అకిరా నందన్-6.5 ఇంచెస్

Advertisement

# వరుణ్ తేజ్-6.4 ఇంచెస్

# రానా-6.3 ఇంచెస్

venu thottempudi

venu thottempudi

# తొట్టెంపూడి వేణు-6.3 ఇంచెస్

# ప్రభాస్-6.2 ఇంచెస్

# మహేష్ బాబు-6.2 ఇంచెస్

ALLARI NARESH

ALLARI NARESH

# అల్లరి నరేష్-6.2 ఇంచెస్

# గోపీచంద్-6.1 ఇంచెస్

# నాగార్జున-6 అడుగులు

# సుమంత్-6 అడుగులు

READ ALSO : Taraka Ratna Restaurant: తారకరత్న హోటల్‌ను కూల్చివేశారా? అసలు ఏం జరిగింది?

Visitors Are Also Reading