1990 లో బాలకృష్ణ బి.గోపాల్ కాంబినేషన్ లో విడుదలైన లారీ డ్రైవర్ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సంవత్సరం మోహన్ బాబు రాఘవేంద్రరావు కాంబినేషన్ లో విడుదలైన అల్లుడుగారు చిత్రం అద్భుతమైన విజయాన్ని కూడా సాధించింది. అటు బీ.గోపాల్ ఇటు మోహన్ బాబు మంచి సింగ్ లో ఉన్నారు. అలా అసెంబ్లీ రౌడీ 1991 లో బి.గోపాల్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఈ సినిమా మంచి ప్రజాదరణ పొంది మోహన్ బాబు కలెక్షన్ కింగ్ అనే బిరుదును సాధించి పెట్టింది.
మోహన్ బాబు (శివాజీ) డిగ్రీ పూర్తి చేసుకొని అల్లరి చిల్లరిగా తిరిగే యువకుడు. అతని తండ్రి జగ్గయ్య అదే ఊరిలో ఒక ఉపాధ్యాయుడు ఆయన కొడుకు అలా ఊరికే ఉండడం నచ్చదు పూజ పనిచేసే ఒక ఉపాధ్యాయుడు కూతురు. శివాజీ అమ్మాయి ప్రేమలో పడతాడు ఊర్లో దాదా బాష రౌడీ ఓ హత్య చేస్తుండగా శివాజీ చూస్తాడు. బజార్ రౌడీ ఎదుర్కోవడానికి పోతుండగా తల్లి వారించి ఇంటికి తీసుకు వస్తుంది. ఈ తెలిసిన తండ్రి కుటుంబం బాగోగులు చూడాలని నువ్వు దేశాన్ని ఉద్ధరించడానికి బయల్దేరావా..? నీ కష్టంతో ఏనాడైనా మాకు కట్టుకునే ఒక జత బట్టలు తీసుకు రాగలవా..? ముందు పని వెతుక్కుంటూ తిట్టి పోస్తారు.
Advertisement
Advertisement
ఆ గొడవలో తన తల్లి తలకు గాయం అవుతుంది భాషా శివాజీ మీద కక్షతో జైలుకు పంపిస్తాడు. అంతలోనే ఎన్నికలు వస్తాయి ఒక లాయర్ ఎన్నికల్లో గెలవడం ద్వారా శివాజీ ప్రజల సాక్ష్యం కోరవచ్చని సలహా ఇస్తారు. శివాజీ ని జైల్లో నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీకి నిలబెట్టి అతని తల్లిదండ్రులు అతని తరపున ప్రచారం చేస్తారు ఆ ఎన్నికల్లో శివాజీ గెలిచిన ఎమ్మెల్యే అవుతాడు. అది భరించలేని భాష అతని తల్లిదండ్రులను చంపేస్తాడు. రాజా రౌడీలను మట్టుపెట్టి కత్తిపోట్లకు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన చివర్లో అనుకొని ప్రజలందరికీ అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో కథ ముగుస్తుంది.
ఈ సినిమా 1991 జూన్ 4న విడుదల అది ఆ సమయానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. అసెంబ్లీ రౌడీ అంటే అసెంబ్లీలో ఉన్న సభ్యులు రౌడీ లా అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు, పోస్టర్లు చించేశారని నిజమా ఎలా ఉందని కాంగ్రెస్ శాసనసభ్యులు గీతా రెడ్డి అసెంబ్లీ రౌడీ చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్కి వెళ్లి సినిమా చూశారు. అసెంబ్లీ రౌడీ పై దుమారం ఎందుకు అసెంబ్లీ రౌడీ సినిమాలో ఓ పాత్ర అలాంటి పాత్రలు మేము కూడా గతంలో పోషించానని ఎన్టీఆర్ మాట్లాడిన క్లిప్పింగ్ ఇప్పటికీ తన దగ్గర ఉందని మోహన్ బాబు ఇంటర్వ్యూలో చెప్పారు.