Home » ANASUYA : “ఇద్దరు పిల్లల తల్లి వి పొట్టి బట్టలు వేసుకుంటావా” అనే కామెంట్ కి అనసూయ రిప్లై అదుర్స్

ANASUYA : “ఇద్దరు పిల్లల తల్లి వి పొట్టి బట్టలు వేసుకుంటావా” అనే కామెంట్ కి అనసూయ రిప్లై అదుర్స్

by AJAY
Published: Last Updated on
Ad

జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ అన‌సూయ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఓవైపు బుల్లితెర‌పై మ‌రోవైపు వెండి తెర‌పై రానిస్తున్న‌వాళ్లు ఎవ‌రైనా ఉన్నారా అంటే ముందుగా గుర్తుకు వ‌చ్చేది అన‌సూయ పేరే. ముందుగా న్యూస్ రీడ‌ర్ గా కెరీర్ ను మొద‌లు పెట్టిన అన‌సూయ జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో అవ‌కాశం ద‌క్కించుకుంది. జ‌బ‌ర్ద‌స్త్ సూప‌ర్ స‌క్సెస్ అవ్వ‌డంతో అదే షోలో ఇప్ప‌టికీ కంటిన్యూ అవుతోంది.ఇక అన‌సూయ అందానికి కుర్రాళ్లు ఫిదా అవ్వ‌డంతో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకుంది.

Advertisement

 

ఆ త‌ర‌వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కూడా స‌క్సెస్ అయ్యింది. రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మత్త క్యారెక్ట‌ర్ తో అంద‌ర్ని ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. ఇక మ‌రోసారి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమాలో న‌టించి పాన్ ఇండియాకు ప‌రిచ‌యం అయ్యింది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర‌లో న‌టిచింది. అయితే పుష్ప పార్ట్ 1 లో మాత్రం అన‌సూయ‌కు స్క్రీన్ స్పేస్ తక్కువే గానీ పుష్ప 2 లో అన‌సూయ కీ రోల్ చేస్తుంద‌ని ఇప్ప‌టికే సుకుమార్ స్ప‌ష్టం చేశారు.

Advertisement

anasuya darja

anasuya darja

ఇదిలా ఉంటే అన‌సూయ సోష‌ల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటార‌న్న సంగతి తెలిసిందే. సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోల‌తో అనసూయ హీట్ పెంచుతూ ఉంటుంది. ఫోటోలు చూసి కొంత‌మంది ఎంజాయ్ చేసినా కొంద‌రు మాత్రం అనసూయ‌కు నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు.అలా నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ల‌ను వ‌దిలేయ‌కుండా అన‌సూయ త‌న‌దైన స్టైల్ లో కౌంట‌ర్ లు ఇస్తుంది.

ఇక తాజాగా అన‌సూయ ఓ ఫోటోను షేర్ చేసింది.ఆ ఫోటోకు ఓ నెటిజ‌న్ ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లివి….ఇంకా ఇలాంటి పొట్టి బ‌ట్ట‌లు వేసుకుంటావా..తెలుగు ఆడ‌ప‌డుచుల ప‌రువుతీస్తున్నావు.. అంటూ కామెంట్ పెట్టాడు.ఆ నెటిజ‌న్ పెట్టిన కామెంట్ కు అన‌సూయ రిప్లై ఇస్తూ…. ద‌య‌చేసి మీ ప‌ని మీరు చూసుకోండి. నా ప‌ని న‌న్ను చేసుకోనివ్వండి. ఇలా ఆలోచించి మ‌గ‌జాతి ప‌రువుతీస్తున్నారు. అంటూ కామెంట్ లో పేర్కొంది.

Also Read: అలియా, ఒలీవియా కి ముందు రాజమౌళి అనుకున్న ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరో తెలుసా ?

Also Read: వాన హీరోను పెళ్లాడుతున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవ‌రంటే..?

Visitors Are Also Reading