Home » హాట్ టాపిక్ గా మారిన ఆది పినిశెట్టి కట్నకానుకల విషయం.. ఎంత తీసుకున్నారంటే..?

హాట్ టాపిక్ గా మారిన ఆది పినిశెట్టి కట్నకానుకల విషయం.. ఎంత తీసుకున్నారంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ పాత్రలు చేస్తూ ఎన్నో మూవీస్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్న నటుడు ఆది పినిశెట్టి. ఆయనే ఈ మధ్యకాలంలో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంలోనే ఆయన తను ప్రేమించిన నటి నిక్కీ గాల్రానిని పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అయ్యాయి. 2015 లోనే యాగవరైనం నా కక్కా అని మూవీ లో వీరిద్దరు నటించారు.

Advertisement

ఈ మూవీ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి వివాహానికి దారితీసింది. ఈ విధంగా కొన్ని రోజులపాటుగా ఈ ప్రేమపక్షులుగా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరు పెద్దల అనుమతితో చాలా గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. అదంతా ఒక ఎత్తయితే ఈ మధ్యకాలంలో ఈ జంటకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆది ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కట్నకానుకలు మాత్రం భారీగానే తీసుకున్నాడని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

Advertisement

అయితే ఆది ఎంత కట్నకానుకలు తీసుకున్నారనే విషయంపై ఆయన సన్నిహితులు మాట్లాడుతూ ఆయన కట్నకానుకలకు పూర్తిగా వ్యతిరేకమని ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అమ్మాయిని వివాహం చేసుకున్నారని అన్నారు. ఈ విషయం తెలిసిన కొంతమంది సినీ ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆయన మంచి మనసు పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ALSO READ;

హీరోయిన్ పూర్ణ ‘ఢీ’ షో మానేయ‌డానికి కార‌ణం ఇదేనా..?

క‌థ న‌చ్చినా “జోష్” సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది..5 కార‌ణాలు ఇవేనా..!

 

Visitors Are Also Reading