Home » హీరోయిన్ రాశి గుండెలు పిండేసే లవ్ స్టోరీ వెనుక రహస్యం.. కోటీశ్వరులకు నో చెప్పి ఆయనతోనే..!!

హీరోయిన్ రాశి గుండెలు పిండేసే లవ్ స్టోరీ వెనుక రహస్యం.. కోటీశ్వరులకు నో చెప్పి ఆయనతోనే..!!

by Sravanthi
Ad

ప్రస్తుత కాలంలో ప్రేమ అనేది చాలా కామన్ అయిపోయింది.. పూర్వకాలంలో ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇప్పటి ప్రేమకి ఇవ్వడం లేదు.. అయితే ఇలా అందరూ ఉన్నారని కాదు. కానీ ఇంపార్టెన్స్ ఇవ్వనివారు చాలామంది ఉన్నారని చెప్పవచ్చు.. సాధారణ పీపుల్స్ ప్రేమ విషయం పక్కన పెడితే సినీ ఇండస్ట్రీ లో ఉండే సెలబ్రిటీలు ఒకరిని ప్రేమించి వారితో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపిన తర్వాత మళ్లీ విడిపోయి మరొకరితో సెట్ అయిపోతారు.. కొంతమంది డబ్బు వ్యామోహం తో, కొంతమంది అందాన్ని చూసి ఒకరిని ప్రేమించి మరొకవైపు వెళ్తుంటారు. ఇలా ఎప్పుడు,ఎవరు,ఎవరిని ప్రేమిస్తారో ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో చెప్పడం కష్టం..

Advertisement

also read:నా భర్త మగాడు కాదని కేసు పెట్టిన మహిళ… ఇందులో అసలు ట్విస్టు ఏంటంటే..?

ఇదంతా ఒక ఎత్తయితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన తన ప్రేమకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది.. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోనే ఒక వెలుగు వెలిగిన ఈ అమ్మడు అసిస్టెంట్ డైరెక్టర్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఈమెకు కోటీశ్వరుల సంబంధాల వచ్చినా వాటికి రిజెక్ట్ చెప్పింది. ఇంతకీ ఆ అందాల తార ఎవరు అనుకుంటున్నారా.. ఆవిడే అందాల సుందరి రాశి. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను ప్రారంభించిన ఈ అమ్మడు, ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలు చేసింది.. వరస విజయాలు సాధించడంతో తన క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అప్పట్లో రాశి డేట్స్ కోసం దర్శకనిర్మాతలు వేచి చూసేవారు.

Advertisement

ఇక రాశి సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయిన తర్వాత ఎంతో సంపాదించింది. ఈ డబ్బుతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి సినిమాలు నిర్మించింది. కానీ కథల ఎంపికలో విఫలమై పూర్తిగా నష్టపోయింది. ఆ తరుణంలోనే ఆమె తండ్రి మరణంతో తీవ్రంగా కృంగిపోయింది.. ఈ సమయంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీముని ఆమెకు ధైర్యం చెబుతూ వచ్చారట. దీంతో అతని కేరింగ్ కు ప్రేమలో పడింది.. అప్పట్లో రాశి ని పెళ్లి చేసుకోవడం కోసం బడా బడా వ్యాపారవేత్తలు వచ్చినా కానీ వారందరినీ కాదని చివరికి శ్రీ మునిని వివాహం చేసుకుంది రాశి.. ఇక ఆ తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పి గృహిణిగా మారిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి సీరియల్స్ లో తల్లి పాత్రలో అదరగొడుతోంది.

also read:రష్మిక చేతిపై టాటూ వెనుక అసలు రహస్యం ఇదేనా.. చూశారంటే మతిపోతుంది..!!

Visitors Are Also Reading