Home » రష్మిక చేతిపై టాటూ వెనుక అసలు రహస్యం ఇదేనా.. చూశారంటే మతిపోతుంది..!!

రష్మిక చేతిపై టాటూ వెనుక అసలు రహస్యం ఇదేనా.. చూశారంటే మతిపోతుంది..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో రష్మిక మందన మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు.. ఇప్పటికే ఆమె నటనా, అందచందాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని దూసుకుపోతోంది.. ఇక పుష్ప సినిమా ద్వారా నేషనల్ క్రష్ గా మారిపోయింది. అలాంటి రష్మిక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.. దీనికి ప్రధాన కారణం ఆమె కుడి చేతి పై ఒక టాటూ వేయించుకుంది.. మరి ఆ టాటూ ఎవరిది ఎందుకోసం వేయించుకున్నది. దాని అర్థం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం..?

also read:ఉద‌యం బ్ర‌ష్ చేయ‌కుండా బ్రేక్ ఫాస్ట్ ఏమవుతుందో తెలుసా..?

Advertisement


చాలా మంది కథానాయికలు వివిధ రకాల టాటూలను వేయించుకుంటారు ఇందులో రష్మిక కూడా చేరింది. ఆమె కుడి చేతిపై ఒక టాటూ ఉంటుంది.. ప్రస్తుతం “గుడ్ బై” చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఎంతో బిజీగా ఉంది. ఈ తరుణంలోనే ఆమె చేతికి ఉన్న పచ్చబొట్టు బయటపడింది. చేతిపై ఆంగ్ల అక్షరాలతో రాసి ఉంది.. మరి అది ఏంటి, ఏం రాసి ఉంది అనేది చాలా మందికి తెలియదు.. అయితే ఆమె కుడి చేతిపై “ఈ రీప్లేసబుల్ “అని రాసి ఉంది..

Advertisement

మీ జీవితంలో మిమ్మల్ని ఎవరూ భర్తీ చేయలేరు. అని దీనికి అర్థం. ఈ పదం యొక్క మరో అర్థం “అది భర్తీ చేయబడదు అని”.. అయితే ఆమె కుడి చేతి పైన వేసుకున్న టాటు చాలాసార్లు కెమెరాలకు చిక్కింది. దీంతో చాలామంది నెటిజెన్స్, ఫ్యాన్స్ దీని అర్థం వెతికే పనిలో పడ్డారు.. ఈ తరుణంలో రాబోయే గుడ్ బై సినిమా ప్రమోషన్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారిపోయింది. రష్మిక ను తొలిసారిగా బాలీవుడ్ లో చూడాలని ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీంతో పాటుగా పుష్ప 2లో కూడా నటిస్తోంది.

also read:

Visitors Are Also Reading