Home » ఈ ఫొటోలో ఉన్న బుడ్డోడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో.. ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..!

ఈ ఫొటోలో ఉన్న బుడ్డోడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో.. ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..!

by Anji
Ad

తెలుగులో స్టార్ హీరోలకు ఇతర దేశాలు, రాష్ట్రాల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరికి సంబంధించిన ఎలాంటి వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ప్రభాస్ కి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ఈయన నటించిన సినిమాలు భారీ రేంజ్ లో హిట్ అవుతుంటాయి. రీసెంట్ గా ఈయన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో.. ఫ్యాన్స్ హార్ట్ అయ్యారు. కానీ మళ్లీ ఈయన మార్కెట్ ఫుల్ గా పెరిగింది. సలార్ మూవీ సక్సెస్ సాధించింది. ప్రస్తుతం చిన్ననాటి నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Advertisement

ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అనుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఎంత క్యూట్ గా ఉన్నాడో కదా. ఆ క్యూట్ క్యూట్ కళ్లు. చిక్స్ చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాడో కదా. ఇలాంటి క్యూట్ బేబీ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. అప్పుడు ఎవరైనా అనుకున్నారా..? ఈ చిన్నోడు పాన్ ఇండియా స్టార్ హీరో అవుతారని..  ఏ రేంజ్ లో సక్సెస్ సాధించారో చూస్తుంటేనే.. ఎగ్జైట్మెంట్ గా అనిపిస్తుంది.  ప్రధానంగా బాహుబలి సిరీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్నాడు. కేవలం తెలుగులోనే కాదు.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో కూడా ప్రభాస్ కి ప్రత్యేకంగా అభిమానులు ఉండటం విశేషం.

Advertisement

దాదాపు ఐదేళ్ల పాటు 1, 2 సినిమాలకు అంకితం అయ్యారు ప్రభాస్. అదే రేంజ్ లో సక్సెస్ కూడా సాధించారు. బాహుబలి తరువాత సాహో, రాధేశ్యామ్ వంటి సినిమాలు ప్రభాస్ కి ఆశించిన విజయాన్ని అందించలేకపోయాయి. ఈ రెండింటితో పాటు వచ్చిన ఆదిపురుష్ మూవీ అయితే భారీ ఫ్లాప్ మూటగట్టుకుంది. భారీ బడ్జెట్, భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాలు ప్రభాస్ నిరాశపరిచాయి. అంతేకాదు.. ఈ సినిమాల వల్ల విమర్శల పాలయ్యారు ప్రభాస్. ఈ మూవీ ఫ్లాప్ అవ్వడంతో ప్రభాస్ వెనక్కి తగ్గారు. కానీ ఆ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీతో ప్రభాస్ అభిమానులు సంబురం చేసుకున్నారు. అభిమానులకు మంచి కిక్ ఇచ్చేలా తెరకెక్కించారు సలార్.

Visitors Are Also Reading