Home » ఏప్రిల్ 1 నుంచి ధర పెరిగే మరియు తగ్గే వస్తువులు ఇవే!

ఏప్రిల్ 1 నుంచి ధర పెరిగే మరియు తగ్గే వస్తువులు ఇవే!

by Bunty
Ad

సామాన్యులకు బిగ్ అలర్ట్.  ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఒక ఆర్థిక సంవత్సరంగా మనం పరిగణిస్తాం. ఈ మేరకే మన దేశంలో అదే విధంగా రాష్ట్రాలలో బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. బ్యాంకులు ఇతర కంపెనీలలో అన్నిటికీ కూడా Financial లేదా Fiscal Year నీ ప్రామాణికంగా తీసుకుంటారు. దీనివలన ఏప్రిల్ ఒకటి నుంచి ఎన్నో మార్పులు మనకి కనిపిస్తాయి. ఇందులో ప్రధానంగా బడ్జెట్ మరియు బడ్జెట్లో పన్నుల పెంపు, సుంకాల వలన ధరలు పెరగటం లేదా తగ్గటం వంటివి జరుగుతాయి. ఇవి ఏప్రిల్ ఒకటి నుంచి అమలు అవుతాయి. మరి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయి. వేటి ధరలు తగ్గనున్నాయో ఒకసారి చూద్దాం.

READ ALSO :  RRR చిత్ర యూనిట్ గురించి నిర్మాత డీవీవీ దానయ్య సంచలన వ్యాఖ్యలు.. అందుకోసమేనా ?

Advertisement

Advertisement

ధరలు పెరిగే వస్తువులు ఇవే
ఏప్రిల్ ఒకటి నుంచి ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు లేదా ఆభరణాలు, ప్లాటినం నగల ధరలు పెరుగుతాయి. వీటితో పాటు ఇమిటేషన్ నగలు, ఎలక్ట్రిక్, కిచెన్ చిమ్నీలు, సిగరెట్లు, ప్రైవేటు జెట్లు, హెలికాప్టర్లు దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి.

READ ALSO  :ఓటీటీలో వినరో భాగ్యము విష్ణు కథ స్ట్రీమింగ్ ఎప్పుడు ? ఎక్కడ అంటే..? 

From cigarettes to smartphones, here's what will cost more and become cheaper from April 1 | India Business

ధరలు తగ్గే వస్తువులు ఇవే
ఏప్రిల్ ఒకటి నుంచి వజ్రాలు, రంగురాళ్లు, టీవీలు, సైకిళ్ళు, ఇంగువ, కాఫీ గింజలు, మొబైల్ ఫోన్లు, మొబైల్ చార్జర్లు, దుస్తులు, బొమ్మలు, కెమెరాలు లెన్స్ లు మన దేశంలో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలు అదేవిధంగా పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే కొన్ని రకాల రసాయనాలు, లిథియం అయాన్ బ్యాటరీలు ఇందులో ఉన్నాయి.

READ ALSO : Romancham OTT : తెలుగులో బంపర్ హిట్ ‘రోమాంచం’ హారర్ మూవీ.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే

Visitors Are Also Reading