Home » హీరోయిన్ పై కామెంట్స్ చేసిన హీరో రాజశేఖర్… కట్ చేస్తే సినిమా నుంచి ఔట్…!

హీరోయిన్ పై కామెంట్స్ చేసిన హీరో రాజశేఖర్… కట్ చేస్తే సినిమా నుంచి ఔట్…!

by Bunty
Ad

 

ఇండస్ట్రీలో హీరోయిన్లను సినిమాల చాలా సులువుగా మార్చేస్తుంటారు డైరెక్టర్లు. హీరోని మాత్రం ఫిక్స్ చేసుకుంటారు. వారికి పలానా హీరోయిన్ ఓకే అయితేనే ఆ హీరోయిన్ ను ఫిక్స్ చేస్తారు. లేదంటే హీరోయిన్ ని మార్చేస్తుంటారు. హీరోలకు అనుగుణంగా ఉన్న హీరోయిన్ ను సినిమాలలో పెడుతూ ఉంటారు. ఇలా హీరోయిన్లను మార్చే విషయంలో చాలామంది హీరోయిన్లు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Advertisement

అయితే ఒక సినిమాలో హీరోయిన్ ను వద్దనందుకు ఏకంగా హీరోనే మార్చేశారట డైరెక్టర్. ఈ ఘటన సీనియర్ హీరో రాజశేఖర్ కు ఎదురయింది. తన సినిమాలో హీరోయిన్గా జీవితను వద్దు అన్నందుకు ఏకంగా రాజశేఖర్ ని సినిమా నుంచి తొలగించారట. వీరిద్దరిదీ చూడ చక్కని జంట. వీరిద్దరూ సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలు కూడా వచ్చాయి. వీరిద్దరూ తమిళనాడుకి చెందిన నటులు. కానీ తెలుగులో చాలా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

Advertisement

అయితే వీరిద్దరి వివాహం జరగకముందు రాజశేఖర్ సినిమాలలో నటిస్తున్న సమయంలో… తాను నటించే ఒక సినిమాలో హీరోయిన్ గా జీవితను తీసుకుంటామని చెప్పారట. ఇందుకు రాజశేఖర్ అంగీకరించలేదట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా గ్లామరస్ గా ఉంటుంది. ఇందులో హోమ్లీ నటి అయినటువంటి జీవిత పనికిరాదు అని చెప్పారట. దానికి దర్శక నిర్మాతలు కూడా సరే అని చెప్పి రాజశేఖర్ ని పంపించారట. ఇక నాలుగు రోజుల్లో షూటింగ్ ప్రారంభించే సమయం అయినప్పటికీ ఎంతకీ రాజశేఖర్ కి పిలుపు రాలేదట. దీంతో రాజశేఖర్ ని సినిమా నుంచి తొలగించారని తెలుసుకొని షాక్ అయ్యాడట రాజశేఖర్.

ఇవి కూడా చదవండి

Yadamma Raju : హాస్పిటల్‌లో యాదమ్మ రాజు..స్టెల్లాపై పచ్చి బూతులు ?

గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు….!

India Squad of World Cup 2023 : సంజూ, ధావన్‌కు చోటు.. సూర్య ఔట్ ?

Visitors Are Also Reading