Home » ఎన్టీఆర్ ధ‌రించిన టీ ష‌ర్ట్ ధ‌ర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఎన్టీఆర్ ధ‌రించిన టీ ష‌ర్ట్ ధ‌ర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anji
Ad

సాధార‌ణంగా సినిమా ఇండ‌స్ట్రీలో స్టార్ సెల‌బ్రిటీలు గా కొన‌సాగుతున్న వారంద‌రూ ఉప‌యోగించే ప్ర‌తి ఒక్క వ‌స్తువు కూడా చాలా ఖ‌రీదైంది సౌక‌ర్య‌వంతంగా ఉన్న‌ది మాత్ర‌మే వారు కొనుగోలు చేస్తుంటారు. ఇలా ఖ‌రీదు గ‌ల వ‌స్తువుల‌ను ఉప‌యోగించడ‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌రువాత‌నే ఎవ‌రైనా అనే చెప్పాలి. ఎన్టీఆర్ కి ల‌గ్జ‌రీ లైఫ్ గ‌డ‌ప‌డానికి ఇష్ట‌ప‌డుతారు. త‌ర‌చూ ఖ‌రీదైన వాచీలు, కార్లు, టీష‌ర్లు త‌దిత‌ర వంటివి కొనుగోలు చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడూ వార్త‌ల్లో నిలుస్తుంటారు. ఈ త‌రుణంలోనే గ‌త కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ ఖ‌రీదైన వాచ్ ద్వారా వార్త‌ల్లో నిల‌వ‌గా తాజాగా ఈయ‌న టీష‌ర్ట్ గురించి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.


తాజాగా ఎన్టీఆర్ త‌న అన్న‌య్య క‌ల్యాణ్‌రామ్ న‌టించిన బింబిసార సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యాడు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎన్టీఆర్ బ్లాక్ టీ ష‌ర్ట్ ధ‌రించి రావ‌డం స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. ఎన్టీఆర్ Karl Lagerfeld అనే బ్రాండ్ కి సంబందించిన టీ ష‌ర్ట్ ధ‌రించి వ‌చ్చారు. ఈ టీ ష‌ర్ట్ ను అభిమానులు ఆక‌ర్షించారు. ఇక వెంట‌నే ఈ టీ ష‌ర్ట్ ఖ‌రీదు ఎంత ఉంటుంద‌ని ఆన్ లైన్‌లో సెర్చ్ కూడా చేశార‌ట‌.

Advertisement

Advertisement

ఇలా ఎన్టీఆర్ వేసుకున్న టీ ష‌ర్ట్ ధ‌ర ఎంతో అని తెలుసుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన అభిమానులు ఒక్క‌సారిగా ఈ టీ ష‌ర్టు ధ‌ర తెలిసి కంగు తిన్నారు. ఎన్టీఆర్ ఈ కార్య‌క్రమానికి ధ‌రించిన ఈ టీష‌ర్ట్ అక్ష‌రాల 24వేలు అని చూపించ‌డంతో అంద‌రూ ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. ఏంటీ ఈ టీష‌ర్ట్ ధ‌ర 24 వేలా అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ధ‌రించిన ఈ టీ ష‌ర్ట్ ధ‌ర ఒక మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబీకులు 3నెల‌ల పాటు సంతోషంగా గ‌డ‌ప‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఈ టీ ష‌ర్ట్ న‌చ్చి కొనాల‌ని అభిమానులు భావించిన‌ప్ప‌టికీ దీని ధ‌ర చూస్తే మాత్రం కొన‌లేమ‌ని నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఇలాంటి విలువైన వ‌స్తువుల‌ను ఉప‌యోగించ‌డంలో ఎన్టీఆర్ ముందు వ‌రుసలో ఉంటార‌నే చెప్ప‌వ‌చ్చు.

Also Read : 

బింబిసార గురించి జూనియ‌ర్ ఎన్టీఆర్ ఏమ‌న్నారంటే..?

Udaykiran: ఉదయకిరణ్ ప్రేమ వ్యవహారం ముందే చిరంజీవికి తెలుసా ? కానీ ఏమి జ‌రిగిందంటే..?

Visitors Are Also Reading