Telugu News » Blog » తెలుగులో టాప్ 5 ఆర్ట్ డైరెక్ట‌ర్స్ వారి సెట్టింగ్స్!

తెలుగులో టాప్ 5 ఆర్ట్ డైరెక్ట‌ర్స్ వారి సెట్టింగ్స్!

by Azhar
Ads

సినిమా క్వాలిటీ విష‌యంలో ప్రొడ్యూజ‌ర్లు ఎప్పుడూ కాంప్ర‌మైజ్ అవ్వ‌రు! అందుకే డైరెక్ట‌ర్ల‌కు ఏది కావాలంటే అది స‌మ‌కూర్చుతూనే ఉంటారు. సినిమాకు మ‌రింత నేచురాలిటీని ఇచ్చే డిపార్ట్మెంట్ ఆర్ట్! సినిమాకు కావాల్సిన‌ సెట్టింగ్స్ వేస్తూ ప్రేక్ష‌కుడిని సినిమాలో లీన‌మయ్యేలా చేసే ప‌ని వీరిది. అలాంటి 5 గురు ఆర్ట్ డైరెక్ట‌ర్ల గురించి ఇప్పుడు చూద్దాం!

Ads

సాబూ సిరిల్ : బాహుబ‌లి, లింగా , రోబో సినిమాల సెట్టింగ్ లు వేసింది ఇత‌నే. 4 సార్లు బెస్ట్ ఆర్ట్ డైరెక్ట‌ర్ గా నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డ్ ను అందుకున్నాడు.

 

తోట త‌ర‌ణి : రుద్ర‌మ‌దేవి, శివాజీ,అర్జున్ సినిమాల సెట్టింగులు వేశాడు. రెండు సార్లు జాతీయ అవార్డ్లు అందుకున్నాడు.

Ads

Also Read: ఆట‌లో విజ‌యం సాధించిన చోటునే త‌మ కుమార్తెకు పేరుపెట్టుకున్న ఇద్ద‌రు క్రికెటర్లు వీరే..!

ర‌వింద‌ర్ రెడ్డి : మ‌గ‌ధీర‌, ఈగ‌, చ‌త్ర‌ప‌తి, విక్ర‌మార్కుడు లాంటి సినిమాల‌కు ఆర్ట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేశాడు.

అశోక్ : ఒక్క‌డు, పౌర్ణ‌మి, అరుంధ‌తి సినిమాల‌కు ఆర్ట్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించాడు. 5 నంది అవార్డ్స్ అందుకున్నాడు.

 

అనంద్ సాయి : సింహాద్రి, బ‌ధ్రీనాథ్, య‌మ‌దొంగ సినిమాకు ఆర్ట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేశాడు. యాదాద్రి ఆలయ‌ నిర్మాణ చీఫ్ట్ ఆర్కిటెక్ట్ గా నియ‌మించ‌బ‌డ్డాడు.

Ad