Home » బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

by Sravya
Ad

ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా బిగ్ బాస్ 7 సీజన్ ఉంటుందని మొదట నుండి కూడా చెప్తున్నారు. ఇప్పటికే బిగ్బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయిపోయింది. 14 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. చాలామంది ఫేడ్ అవుట్ అయిపోయిన నటీనటులు ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. ఈసారి హౌస్ లోకి వచ్చిన రెండో రోజే నామినేషన్ ప్రక్రియని మొదలుపెట్టారు. రెండో రోజే కంటెస్టెంట్లు అందరూ కూడా ఒకరి మీద ఒకరు నెగిటివ్స్ ని చెప్పుకోవడం, నామినేట్ చేయడం జరిగింది. ఈసారి నామినేషన్స్ లో షకీలా, పల్లవి ప్రశాంత్, దామిని, కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్, శోభ శెట్టి, గౌతమ్, రతిక ఉన్నారు కానీ ఎవరు ఊహించని విధంగా ఎక్కువ ఓట్లు పల్లవి ప్రశాంత్ కి పడుతున్నాయి. షకీలా, రతిక, దామిని, యావర్, గౌతమ్, శోభ శెట్టి ఈసారి ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యేటట్టు కనబడుతున్నారు కిరణ్ రాథోడ్ కి తక్కువ ఓట్లు ఉండడంతో ఆమె ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పైగా భాష సమస్య కాబట్టి ఆడియన్స్ కూడా సపోర్ట్ చేసేలా కనపడలేదు. చివరి వరకు ఏమవుతుందో తెలియదు కాబట్టి మరి ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Advertisement

Advertisement

Also read:

Visitors Are Also Reading