Home » ప్రభాస్, రామ్ చరణ్ రికార్డ్ ని బ్రేక్ చేసిన తేజ..!

ప్రభాస్, రామ్ చరణ్ రికార్డ్ ని బ్రేక్ చేసిన తేజ..!

by Sravya
Ad

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమా వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తక్కువ ఖర్చుతోనే రిచ్ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ రావడంతో సినిమా చూసిన వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే భారీ వసూళ్లని తెచ్చుకుంటుంది. సినిమా కలెక్షన్లు కూడా అదిరిపోయాయి సినిమా రిలీజ్ అయిన వారం రోజులు కూడా గడవకుండానే యుఎస్ మార్కెట్లో సత్తా చాటింది. హనుమాన్ సినిమా ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ మార్కెట్లో ఆల్ టైం టాప్ సిక్స్ గ్రాస్ నిలిచింది.

HanuMan-Review

Advertisement

Advertisement

అమెరికాలో తాజాగా 3.5 మిలియన్ డాలర్లు మార్క్ గ్రాస్ చేసి ఆల్ టైం టాప్ సిక్స్ తో టాలీవుడ్ గ్రాసర్ సినిమా గా నిలిచింది. హనుమాన్ అతి త్వరలోనే ఐదవ ప్లేసు లోకి రానుంది. నిజానికి ఇప్పటిదాకా బాహుబలి 28 డాలర్లు, ఆర్ఆర్ఆర్ సినిమా 14.3 మిలియన్ డాలర్లని వసూలు చేయగా, సలార్ సినిమా 8.9 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. తర్వాత అల వైకుంఠపురం, రంగస్థలం ఉన్నాయి. రంగస్థలం కంటే ఎక్కువ వసూల్ చేసి టాప్ సిక్స్ లోకి సినిమా చేరింది. త్వరలోనే టాప్ ఫైవ్లోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading