Home » కంట‌త‌డి పెట్టించిన కెవ్వు కార్తీక్.. అంత బాధ ఎందుకు?

కంట‌త‌డి పెట్టించిన కెవ్వు కార్తీక్.. అంత బాధ ఎందుకు?

by Bunty
Ad

జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్ కెవ్వు కార్తీక్ గురించి తెలియని వారు ఉండ‌రు. మొన్న‌టి వ‌ర‌కు ముక్కు అవినాష్ టీం లో కంటెస్టెంట్ గా చేసిన కెవ్వు కార్తీక్.. అవినాష్ జ‌బ‌ర్ధ‌స్త్ ను వ‌దిలిన త‌ర్వాత కెవ్వు కార్తీక్ టీం కెప్టెన్ అయ్యాడు. అయితే దీంతో కెవ్వు కార్తీక్ ఫాలోయింగ్ విప‌రీతం గా పెరిగిపోయింది. అయితే కెవ్వు కార్తీక్ జ‌బ‌ర్ధ‌స్త్ తో పాటు శ్రీ దేవీ డ్రామా కంపెనీ అనే కామిడీ షో లో కూడా న‌వ్విస్తున్నాడు. ఈ శ్రీ దేవీ డ్రామా కంపెనీ మ‌ల్లెమాల టీవీ ఆధ్వ‌ర్యం లో నే సుడీగాలి సుధీర్ హోస్ట్ గా న‌డుస్తుంది.

Advertisement

Advertisement

అయితే ఇటీవ‌ల ఆదివారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుద‌ల అయింది. ఈ ప్రోమో లో ర‌జిని కాంత్ పుట్టిన రోజు సంద‌ర్భంగా స్పెష‌ల్ ఎపిసోడ్ ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తుంది. అయితే రాబోయే ఎపిసోడ్ లో అందురూ ప‌లు గెట‌ప్ లో అల‌రించారు. అయితే కెవ్వు కార్తీక్ మాత్రం కాస్త విభిన్నం గా మ‌రుగుజ్జు వేశం వేస్తాడు. అయితే ఈ స్కిట్ లో మ‌రుగుజ్జు వేశం లో ఉన్న కార్తీక్ ను త‌న ల‌వ‌ర్ పొట్టి గా ఉన్నాడ‌ని వ‌దిలేసి పోతుంది. అంతే కాకుండా దారుణం గా అవ‌మానిస్తుంది.

 

దీంతో బాధ తో కెవ్వు కార్తీక్ ఏడుస్తాడు. త‌న త‌ల్లి దండ్రులు బాగానే ఎత్తు ఉన్నా.. తానే ఇలా మ‌రుగుజ్జు లా పుట్టాన‌ని.. దానికి త‌ప్పు నాది కాద‌ని ఏడుస్తాడు. అలాగే త‌న హైట్ నే చూస్తున్నారు.. కానీ త‌న మ‌నస్సు ను మాత్రం చూడ‌టం లేద‌ని బాధ ప‌డుతాడు. అయితే ఈ సంద‌ర్భం లో కార్తీక్ చేసిన ఫార్మామెన్స్ కు అంద‌రి కళ్ల లో నుంచి నీళ్లు వ‌చ్చేలా న‌టించాడు.

Visitors Are Also Reading