Home » తార‌క‌ర‌త్న పిల్ల‌ల‌ను చూశారా..? వారి పేర్ల వెన‌క ఇంత‌టి అర్థం ఉందా…?

తార‌క‌ర‌త్న పిల్ల‌ల‌ను చూశారా..? వారి పేర్ల వెన‌క ఇంత‌టి అర్థం ఉందా…?

by AJAY
Ad

గుండెపోటుతో ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న తార‌క‌ర‌త్న నిన్న క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. బెంగుళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య ఆస్ప‌త్రిలో తార‌క‌ర‌త్న చికిత్స తీసుకుంటూ చ‌నిపోయారు. మెరుగైన చికిత్స అందించిన‌ప్ప‌టికీ తార‌క‌ర‌త్న‌ను కాపాడ‌లేక‌పోయారు. ఇక తార‌క‌ర‌త్న మృతితో టాలీవుడ్ లో విషాద చాయ‌లు అలుముకున్నాయి. ఇక తార‌కర‌త్న నంద‌మూరి వార‌సుడుగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

అంటే సినిమాల్లోకి త‌మ తామగారు ఎన్టీఆర్ వార‌సుడిగా వ‌చ్చారు. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ మాదిరిగానే తార‌క‌ర‌త్న‌కు కూడా త‌మ తాత అంటే ఎంతో ఇష్ట‌మ‌ట‌. అంతే కాకుండా తాతపై ఉన్న అభిమానం మ‌రియు ప్రేమ‌తో త‌న పిల్ల‌ల పేర్ల‌లో కూడా ఎన్టీఆర్ పేరు వ‌చ్చేలా తార‌క‌ర‌త్న పెట్టుకోవ‌డం విశేషం. తార‌క‌ర‌త్న అలేఖ్య రెడ్డి దంప‌తుల‌కు ముగ్గురు సంతానం ఉన్నారు.

Advertisement

వారిలో పెద్ద‌కూతురు పేరును నిషిక అని పెట్టుకున్నారు. ఎన్టీఆర్ లో ఎన్ పదం క‌లిసి వ‌చ్చేలా నిషిక అనిపెట్టారు. అంతే కాకుండా త‌న కుమారుడి పేరును త‌న‌య్ రామ్..అంటే ఎన్టీఆర్ లోని టీ ప‌దంతో మొద‌ల‌య్యేలా పెట్టుకున్నారు. ఇక చిన్న‌కూతురు పేరు రేయా గా పెట్టుకున్నారు. ఎన్టీఆర్ లోని ఆర్ ప‌దాన్ని తీసుకుని రేయా అని వ‌చ్చేలా పెట్టుకున్నారు. ఎన్టీఆర్.. నిషిక‌, తాన‌య్ రామ్, రేయా.. అని తర‌క‌ర‌త్న త‌న తాత‌గారి పేరు వ‌చ్చేలా పెట్టుకున్నారు అంటే ఆయ‌న‌కు త‌న తాతగారు అంటే ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

Also Read:  నందమూరి కుటుంబంలో ఇన్ని చీకటి కోణాలు ఉన్నాయా…?

Visitors Are Also Reading