Home » ఈ స్టార్ హీరోలు,హీరోయిన్లు పెళ్లి ఎందుకు చేసుకోవడంలేదో నిజాలు బయట పెట్టిన వేణు స్వామి..!!

ఈ స్టార్ హీరోలు,హీరోయిన్లు పెళ్లి ఎందుకు చేసుకోవడంలేదో నిజాలు బయట పెట్టిన వేణు స్వామి..!!

by Sravanthi
Ad

మన తెలుగు ఇండస్ట్రీలో మూడు పదులు దాటి నాలుగుపదుల లోకి అడుగుపెడుతున్న చాలామంది హీరో హీరోయిన్లకు ఇంకా వివాహం కాలేదు. కనీసం వారి పెళ్లిపై ఏ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ తరుణంలో జ్యోతిష్యుడు వేణుస్వామి కొంత మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు వారి యొక్క వివాహ జీవితంలో విఫలం అవుతారని అన్నారు.. మరి ఆయన చెప్పింది నిజమేనా.. అది ఏంటో చూద్దాం..!! లేడీ సూపర్ స్టార్ నయనతార అలాగే జేజమ్మ అనుష్క, రష్మిక మందన్న వారి యొక్క వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు.

Advertisement

వీరు వివాహం చేసుకొని సరిగా ఉండలేరని, వీరి జాతకంలో గురువు నీచంలో ఉన్నదని అన్నారు. దీనివల్ల వీరు సంసార సుఖాన్ని అనుభవించలేరు అని తెలియజేశారు. ఆయన ఇటీవల సెలబ్రిటీల జాతకాలపై చేసిన కామెంట్ చాలా పాపులర్ అయ్యాయి.. నయనతారకు అసలు వివాహమే కలిసిరాదని అన్నారు. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ, భాషల్లో సెకండ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ నాలుగు కోట్లు తీసుకుంటున్నది. అలాగే ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారని తెలియజేశారు.

Advertisement

అనుష్క,రష్మిక, ప్రభాస్, నయనతార జాతకంలో గురువు నీచంలో ఉండటం వల్ల ఇలా జరుగుతుందని తెలియజేశారు. వీరి జాతకాల్లో 6 లేదా 12 వ స్థానంలో కుజుడు, గురువు, శని ఉన్నారని తెలియజేశారు. అలాగే పూజా హెగ్డే, సమంత, రష్మిక మందన, నయనతార సినీ కెరీర్ 2024 వరకు ముగుస్తుందని అన్నారు. ఇక ఆ తర్వాత కొత్త హీరోయిన్స్ బ్యాచ్ వస్తుందని తెలియజేశారు.. అయితే ఆయన తెలిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ;

‘సీతా రామం’ సినిమా విడుద‌ల అప్పుడేనా..?

May 9th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

 

Visitors Are Also Reading