Home » బలవంతంగా ఇండస్ట్రీకి వచ్చిన స్టార్ హీరోలు వీళ్ళే..!

బలవంతంగా ఇండస్ట్రీకి వచ్చిన స్టార్ హీరోలు వీళ్ళే..!

by Sravanthi
Ad

చాలామంది సినీ ఇండస్ట్రీకి కలలుకని వస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం బలవంతంగా ఇండస్ట్రీకి వచ్చారు అలా బలవంతంగా ఇండస్ట్రీకి వచ్చిన సౌత్ ఇండియా స్టార్లు ఎవరనేది చూద్దాం… వారికి ఇష్టం లేకుండానే ఇండస్ట్రీ లోకి వచ్చి గొప్ప నటులుగా మారిపోయారు. ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

సూర్య:

Advertisement

హీరో సూర్య ఇటు తెలుగు లో అటు తమిళ్ లో కూడా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. సూర్య తండ్రి శివకుమార్ సినిమాలు పెద్దగా ఆడక నష్టాలు పాలవ్వడంతో అప్పులు పెరిగిపోయాయి దీంతో తండ్రి కోసం ఇండస్ట్రీలోకి వచ్చారు సూర్య చాలా అదృష్టవంతుడిని సూర్యని హీరో చేయాలని తన తండ్రి అప్పటినుండే ప్రయత్నం చేశారు. సినీ ఇండస్ట్రీ వద్దు అని బయట ఉద్యోగాలు చేస్తూ వచ్చాడు సూర్య. చివరకు హీరోగా నటించిన తప్పక ఇండస్ట్రీకి వచ్చారు. స్టార్ హీరోగా దూసుకు వెళ్ళిపోతున్నారు.

పవన్ కళ్యాణ్:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఎక్కువగా తన ప్రపంచంలో తాను ఉంటూ సినిమాలు గురించి పెద్దగా ఆసక్తి లేకుండా ఉన్న సమయంలో తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో హీరోగా మారారు.

Advertisement

Also read:

ప్రభాస్:

Here's why 'Salaar' star Prabhas failed to cast his vote

Also read:

ఏంటి ప్రభాస హీరో అవ్వాలని అనుకోలేదా అని ఆశ్చర్యపోతున్నారా..? అవును ప్రభాస్ కి కూడా ముందు ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేదు. తన తండ్రి సోదరుడైన హీరో కృష్ణంరాజు మొదటి నుండి ప్రభాస్ ని హీరో చేయాలని అనుకున్నారు. ప్రభాస్ కి ఇష్టం లేకపోయినా సరే సినీ ఇండస్ట్రీలోకి లాక్కొచ్చారు. అలా ముందుండి ఇండస్ట్రీ లోకి తీసుకురావడంతో ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఇలా ఈ ముగ్గురు హీరోలు వారి ప్రమేయం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం స్టార్ హీరోలుగా దూసుకు వెళ్తున్నారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading