Home » Devara Story: ఇదేక్కది మాస్ మావా ! దేవర స్టోరీ ఇదా?

Devara Story: ఇదేక్కది మాస్ మావా ! దేవర స్టోరీ ఇదా?

by Sravanthi
Ad

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా దేవర సినిమా మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. డైరెక్టర్ కొరటాలు శివ రెండు భాగాలుగా దేవర సినిమాని నిర్మిస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి ఎర్రగడ్డలోని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ సినిమాను కొరటాల శివ రెండు భాగాలుగా తీసుకువచ్చే ప్లాన్ లో ముందు నుండి ఉన్నారు. బడ్జెట్ 400 కోట్లు టచ్ అవుతుందని సమాచారం అక్టోబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు ఈ నేపథ్యంలో దేవర మూవీ స్టోరీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు లీక్ అయ్యాయి.

Advertisement

సినిమా ఈవెంట్ లో డైరెక్టర్ కొరటాల శివ మూవీ సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఊపు ఇచ్చారు. గుర్తింపునకు నోచుకోని కోస్టల్ ప్రాంతంలో జరిగే కథ ఇది అక్కడ మనుషుల కంటే భయం భక్తి లేని మృగాలు వంటి వారు ఉంటారు. వాళ్ళని భయపెట్టేది ఒక్కడే అదే దేవర అని కొరటాల శివ హింట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు బ్యాక్ డ్రాప్ స్టోరీ మొత్తం లీక్ అయిపోయింది. సముద్ర తీరంలో అంతగా గుర్తింపు లేని పది గ్రామాల్లో రాక్షసుడిగా దేవర సినిమాలో ఉంటారు.

Advertisement

Also read:

ఆ పది గ్రాములు ఉన్నచోట అంతులేని విలువైన నిధి ఉంటుందట. దాని కోసం గ్రామాల మీద బీభత్సం సృష్టించడానికి మాస్కులు ధరించి మృగాల వంటి దొంగలు పొంచి ఉన్నారు ఆ దొంగల ముఠా పదివేల మంది ఉంటారు. వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉంటాయి. అనుకున్న పని చేసేందుకు వాళ్ళు ఎంత దారుణానికైనా సిద్ధమవుతారు కానీ దేవర ఒక్కడు ఆ గ్రామాలకు అండగా ఉంటాడు. దేవర దొంగల్ని గ్రామాలను రక్షించడానికి సముద్రపు తీరంలో కలవరం సృష్టిస్తాడట. ఈ మూవీలో ఎన్టీఆర్ పోరాట సన్నివేశాలు మాత్రమే కాదు గ్రామాలను నిధులను దోచుకోవడానికి వేసే ఎత్తుగడలు కూడా ఆసక్తికరంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

https://telugu.asianetnews.com/gallery/entertainment/ntr-devara-movie-story-leak-interesting-details-are-here-dtr-se2kev

Visitors Are Also Reading