Home » కొడుకు ఎంట్రీపై ఆ స్టార్ హీరో కామెంట్స్ వైర‌ల్‌..!

కొడుకు ఎంట్రీపై ఆ స్టార్ హీరో కామెంట్స్ వైర‌ల్‌..!

by Anji
Ad

నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ హీరోగా రాబోతున్న సినిమా బీస్ట్‌. ఈ చిత్రం స‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై క‌ళానిధి మార‌న్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇవాళ విడుద‌లైంది. తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో విజ‌య్ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించాడు.

Advertisement

విజ‌య్ త‌న కొడుకు జాస‌న్ గురించి మాట్లాడారు. త‌న కుమారిడితో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా జాన‌స్ సినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. జాస‌న్‌కి త‌న‌కు ఇష్ట‌మైన రంగాన్ని ఎంచుకునే హ‌క్కు ఉంది నేను అయితే నాకొడుకు సినిమాలే సినిమాలే చేయాల‌ని అనుకోను. త‌న‌పై నేను ఎప్పుడు ఒత్తిడి చేయ‌ను. తను న‌టుడు అవ్వాల‌ని కోరుకుంటే నేను క‌చ్చితంగా మ‌ద్దతు ఇస్తాను అని విజ‌య్ చెప్పారు. ప్ర‌స్తుతం విజ‌య్ మాట‌లు వైర‌ల్ గా మారాయి.

Advertisement

 

మ‌రోవైపు విజ‌య్ న‌టించిన బీస్ట్ సినిమా ఇవాళ విడుద‌లై పాజిటివ్ టాక్‌ను ద‌క్కించుకుంది. మ‌రొక వైపు కొంత మంది మాత్రం నెగిటివ్ టాక్ తీసుకొస్తున్నారు. టాక్ ఎలా ఉన్నా.. సినిమాలో మాత్రం మోడ్ర‌న్ క‌మ‌ర్షియ‌ల్ ఫిలిం అనే ఫీలింగ్ తీసుకురావ‌డంలో నెల్స‌న్ స‌క్సెస్ అయ్యారు. ముఖ్యంగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో విజ‌య్ పెర్పామెన్స్ అదిరిపోయింద‌నే చెప్ప‌వచ్చు.

ఇవి కూడా చదవండి :

సైకిల్‌పై డెలివ‌రీ చేసిన జొమాటో బాయ్‌.. 4 గంట‌ల్లోనే బైక్ కొనిచ్చిన క‌స్ట‌మ‌ర్‌..! ఎలాగో తెలుసా..?

నాగ చైతన్య కి అఖిల్ కాకుండా మరో తమ్ముడు ఉన్నారని తెలుసా ? ఎవరు.. పేరు ఏంటి..!

బిగ్‌బాస్ బ్యూటితో సహా ప్రెగ్నెంట్‌గా ఉన్న క‌థానాయిక‌లు వీళ్లే..!

Visitors Are Also Reading