Home » బిగ్‌బాస్ బ్యూటితో సహా ప్రెగ్నెంట్‌గా ఉన్న క‌థానాయిక‌లు వీళ్లే..!

బిగ్‌బాస్ బ్యూటితో సహా ప్రెగ్నెంట్‌గా ఉన్న క‌థానాయిక‌లు వీళ్లే..!

by Anji
Published: Last Updated on
Ad

సాధార‌ణంగా హీరోయిన్స్ పెళ్లి చేసుకున్న త‌రువాత ఇది వ‌ర‌కు మాదిరిగా హీరోయిన్స్ వేశాలు వేయడం క‌ష్ట‌మే. ఒకప్పుడు షావుకారు జానకి, సావిత్రి, హేమామాలిని, విజయనిర్మల, డింపుల్ కపాడియా వంటి కొద్ది మంది మాత్రమే పెళ్లి అయి పిల్ల పుట్టిన తరువాత కూడా హీరోయిన్స్‌గా కెరీర్‌లో నటించారు. తాజాగా ఇప్పుడు కాజల్, ప్రణీత వంటి వారు పెళ్లి చేసుకోవడమే కాకుండా.. గర్భవతులయ్యారు. ప్ర‌స్తుతం కెరీర్‌కు కామా పెట్టి.. మాతృత్వాన్ని ఆస్వాదించే ప‌నిలో ప‌డ్డారు. ప్ర‌స్తుతం ప్రెగ్నెంట్‌గా ఉన్న హీరోయిన్స్ ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.


తెలుగుతో సహా అన్ని ఇండ‌స్ట్రీల‌లో హీరోయిన్స్ గ‌ర్భ‌వ‌తులుగా ఉన్నారు. ఇప్ప‌టికే కాజ‌ల్ అగ‌ర్వాల్ తాను గ‌ర్భ‌వ‌తిగా ఉన్న ఫోటోల‌ను షేర్ చేస్తుంది. ఆ త‌రువాత సోన‌మ్ క‌పూర్ కూడా గ‌ర్భ‌వ‌తిని అనే విష‌యాన్ని అభిమానుల‌కు షేర్ చేసింది. తాజాగా ప్రణిత కూడా త‌నావు త‌ల్లిన విష‌యాన్ని భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుంటూ స్కానింగ్ రిపోర్టును అభిమానుల‌కు చూపించి త‌న ఆనందాన్ని పంచుకున్న‌ది.

Advertisement

కాజల్

కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో లక్ష్మీక‌ల్యాణం సినిమాతో ప‌రిచ‌యం అయింది. కెరీర్ మొద‌లై 16 ఏళ్లు గ‌డిచిన‌ప్ప‌టికీ అదే జోరు చూపుతోంది ఈ అందాల చంద‌మామ కాజల్‌. వివాహం జ‌రిగినా వ‌రుస సినిమాలతో దుమ్ము దులుపుతూనే ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ప్రెగ్నెన్సీ ఫోటోల‌ను మ‌రోసారి అభిమానుల‌తో పంచుకుంది కాజల్‌.

ప్రణీత సుభాస్

Advertisement

టాలీవుడ్ హీరోయిన్ ప్ర‌ణీత భ‌ర్త సుభాష్‌తో దిగిన ఫోటోల‌ను ఇన్‌స్ట్రాగ్ర‌మ్ లో షేర్ చేసింది. అయితే అందులో ఓ శుభ‌వార్త కూడా చెప్పింది. తాను గ‌ర్భ‌వ‌తిని అంటూ.. చేతిలో స్కానింగ్ రిపోర్ట్‌ఖ కూడా చూపించింది. భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుంటూ రొమాంటిక్ ఫోటోను సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేసింది. ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది.

సోన‌మ్ క‌పూర్

బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్ త‌ల్లి కాబోతుంది. ప్ర‌స్తుతం తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానంటూ త్వ‌ర‌లోనే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్టుగా ఇన్‌స్టాగ్రామ్ లోకి పిక్స్ షేర్ చేసింది. భ‌ర్త ఆనంద్ అహుజా ఒళ్లో త‌ల‌వాల్చి బేబీ బంప్ క‌నిపించేలా ఫోజులిస్తూ.. ఫోటోలు దిగ‌డం సెన్సేష‌న్‌గా మారింది.

న‌టాషా శ‌ర్మ రెడ్డి

కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సోన‌మ్ క‌పూర్‌, ప్ర‌ణీత సుభాష్ కాకుండా ప్ర‌ముక టీవీ న‌టి న‌టాషా శ‌ర్మ రెడ్డి కూడా తాను గ‌ర్భంతో ఉన్న ఫోటోల‌ను అభిమానుల‌కు పంచుకుంది. ఈమె హిందీలో నా Naa Anana Iss Des Laado ప్రోగ్రామ్‌తో ఈమె ప్రేక్ష‌కుల‌కు చేరువైంది.

డింపీ గంగూలి

హిందీ బిగ్‌బాస్ 8 బ్యూటీ డింపు గంగూలి నార్త్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితమే. ఇప్ప‌టికే ఈమెకు ఒక బాబు. పాప ఉన్నారు. తాజాగా ఈమె మూడ‌వ బిడ్డ‌కు జ‌న్మను ఇవ్వ‌బోతుంది. ఈ సంద‌ర్భంగా తాను త‌గ‌ర్భంతో ఉన్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

 

విన్ని అరోరా

 

హిందీ టెలివిజ‌న్ ప్రేక్ష‌కుల‌కు కొత్త‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేని పేరు ధీర‌జ్ ధూప‌ర్, విన్ని అరోరా. హిందీ టెలివిజ‌న్ త‌మ‌కు పుట్ట‌బోయ‌కే బిడ్డ గురించి సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించి ఆనంద‌రం వ్య‌క్తం చేశారు. అభిమానులు వారికి బెస్ట్ విషేస్ తెలియ‌జేస్తున్నారు.

భారాతీసింగ్

ప్ర‌ముఖ హిందీ టెలివిజ‌న్ న‌టి భార‌తీసింగ్‌. హ‌ర్ష్ లింబాచియా త‌మ‌కు పుట్ట‌బోయే బిడ్డ గురించి సోష‌ల్
మీడియాలో తెగ షేర్ చేశారు. రీసెంట్‌గా ఈ దంప‌తుల‌కు ఒక మ‌గ పిల్లాడు, ఈ సంద‌ర్భంగా అభిమానులు, స్నేహితులు, స‌న్నిహితులు వారికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

 

 

Visitors Are Also Reading