Home » సినిమాలో రవితేజకి ప్రేయసిగా, వదినగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా ?

సినిమాలో రవితేజకి ప్రేయసిగా, వదినగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా ?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోలు అర‌వై ఏళ్లు దాటినా హీరోల పాత్ర‌లే చేస్తుంటారు. కానీ హీరోయిన్ లు మాత్రం ముప్పై ఐదు దాటితే ఆంటీ పాత్ర‌లో అక్క పాత్ర‌లో చేయాల్సిందే. అంతే కాకుండా కాస్త ఏజ్ బార్ అయ్యింద‌టే సీనియ‌ర్ హీరోల‌కు జోడీ క‌ట్టాల్సిందే. ఇప్పుడు క‌మ‌ల్ హాస‌న్ న‌ట‌వార‌సురాలిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శృతిహాస‌న్ కు కూడా అలాంటి ప‌రిస్థితే వ‌చ్చింది. శృతి హాస‌న్ ప్ర‌స్తుతం త‌న తండ్రి వ‌య‌సున్న హీరోల‌తో జోడీ క‌డుతోంది.

Advertisement

శృతిహాస‌న్ టాలీవుడ్ లో గ‌బ్బ‌ర్ సింగ్ కు ముందు ఐర‌న్ లెగ్ అనే పేరు సంపాదించుకుంది కానీ గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర‌వాత గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ఆ త‌ర‌వాత వ‌రుస ఆఫ‌ర్ ల‌ను అందుకుంది. స్టార్ హీరోల‌కు జోడీగా న‌టించింది. ఇక ఇప్పుడు కాస్త ఏజ్ పెర‌గ‌టంతో సీనియర్ హీరోల‌తోనూ జోడీ క‌డుతుంది.

Advertisement

అంతే కాకుండా ఒక‌ప్పుడు జోడీ క‌ట్టిన హీరోల‌కు ఇప్పుడు శృతిహాస‌న్ వ‌దిన గా మారిపోయింది. శృతిహాస‌న్ ర‌వితేజ హీరోగా న‌టించిన క్రాక్ సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాలో ర‌వితేజ కు భార్య పాత్ర‌లో న‌టించగా వారి పెయిర్ కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా న‌టించిన వాల్తేరు వీర‌య్య సినిమాలో శృతిహాస‌న్ చిరుకు జోడీగా నటించింది.

Krack

Krack

ఈ సినిమా సంక్రాంతికి విడుద‌ల కాబోతుంది. ఇక ఈ సినిమాలో చిరుకు తమ్ముడుగా ర‌వితేజ నటిస్తున్నాడు. దాంతో శృతిహాసన్ ర‌వితేజ కు వ‌దిన కాబోతుంది. దాంతో రవితేజకు భార్యగా మరియు వ‌దినగా న‌టించిన హీరోయిన్ గా శృతి నిలుస్తోంది.

ALSO READ:  Hit 2 Movie OTT Release: అడివి శేష్ హిట్ 2 ఓటీటీలోకి అప్పుడే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..? 

Visitors Are Also Reading