Home » ‘భీమ్లానాయక్’ ట్రైలర్ పై శ్రీరెడ్డి సెటైర్లు ! కామెడీ గా ఉంది అంటూ..

‘భీమ్లానాయక్’ ట్రైలర్ పై శ్రీరెడ్డి సెటైర్లు ! కామెడీ గా ఉంది అంటూ..

by AJAY
Published: Last Updated on
Ad

వివాదాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి టాలీవుడ్ లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. శ్రీరెడ్డి చెప్పుకోదగ్గ సినిమాలు చేయ‌క‌పోయానా వివాదాల‌తోనే పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ అనే అంశంతో టాలీవుడ్ లో ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. ఫిల్మ్ చాంబ‌ర్ ముందు అర్థ న‌గ్మంగా ధ‌ర్మాను కు దిగి నేష‌న‌ల్ మీడియాను సైతం ఆక‌ర్షించింది. అంతే కాకుండా టాలీవుడ్ లోకి కొంత‌మంది ప్ర‌ముకుల పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

AlSo ReAd : ‘చిరు’ గొప్ప నటుడా ? ‘మోహన్ బాబూ’ ? అన్న ప్రశ్న కి దాసరి గారు ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా?

Advertisement

Sri Reddy comments on bheemla nayak

Sri Reddy comments on bheemla nayak

ALSO READ : తుస్సుమ‌న్న భీమ్లానాయక్ ట్రైల‌ర్…ఆ ఒక్క ట్వీట్ తో మ‌ళ్లీ అంచనాలు పెంచిన థ‌మన్..!

ప్ర‌ముఖ నిర్మాత కుమారుడు అప్ క‌మింగ్ హీరోతో పాటూ ఇండియ‌న్ ఐడ‌ల్ సింగ‌ర్ శ్రీరామ్ తో దిగిన ఫోటోల‌ను బ‌య‌టపెట్టి సంచ‌ల‌నం సృష్టించింది. ఇక ఆర్జీవికి శ్రీరెడ్డికి కాస్త దగ్గ‌ర పోలిక‌లు కూడా ఉంటాయి. ఆర్జీవి ఎవ‌రినైనా టార్గెట్ చేస్తే వాళ్లు ఏం చేసినా స్పందిస్తూ ఉంటారు. శ్రీరెడ్డి కూడా అదేవిధంగా టార్గెట్ చేసినవాళ్లకు సంబంధించి ప్ర‌తీ అంశంపై త‌న స్టైల్ లో స్పందిస్తూ ఉంటుంది.

Advertisement

Srireddy

Srireddy

ఇక శ్రీరెడ్డి ఎక్కువ‌గా సీఎం జ‌గ‌న్ స‌ర్కారును స‌పోర్ట్ చేస్తూ టీడీపీపై అంతే కాకుండా జ‌గ‌న్ ను విమ‌ర్శించేవాళ్లపై విమ‌ర్శ‌లు కురిపిస్తూ ఉంటుంది. మ‌రోవైపు టాలీవుడ్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పై కూడా శ్రీరెడ్డి సంధ‌ర్బాన్ని బ‌ట్టి విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండ‌గా నిన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన భీమ్లా నాయ‌క్ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

కాగా ఈ ట్రైల‌ర్ పై శ్రీరెడ్డి స్పందించింది. భీమ్లా నాయ‌క్ ట్రైల‌ర్ అనుకున్నంత‌గా లేదు బిలో యావ‌రేజ్ అంటూ న‌వ్వుతున్న ఇమోజీల‌ను జోడించింది. దాంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ శ్రీరెడ్డిపై ఫైర్ అవుతున్నారు. ఇక భీమ్లానాయ‌క్ ట్రైల‌ర్ పై భారీ అంచనాలు ఉండ‌గా ఆ అంచనాల‌ను ట్రైల‌ర రీచ్ అవ్వ‌లేక‌పోయింద‌ని విశ్లేష‌కులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Visitors Are Also Reading