Home » ఆర్జీవిని ఎంతో ఇష్టపడిన శ్రీదేవి ఆ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదంటే..?

ఆర్జీవిని ఎంతో ఇష్టపడిన శ్రీదేవి ఆ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత వివాదాస్పద దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో వస్తూనే ఉంటారు. అందుకే ఆయనను వివాదాల డైరెక్టర్ అని అంటారు. కట్ చేస్తే రాంగోపాల్ వర్మకి ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ అందరిలో దివంగత హీరోయిన్ శ్రీదేవి అంటే చాలా ఇష్టం. ఆయన ఈ విషయాన్ని చాలా సార్లు ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. ఆమెతో కలిసి చాలా సినిమాలు చేశారు.అవి సూపర్ హిట్ గా నిలిచాయి.

Advertisement

also read:LICలో 300 అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం..!

ఈ విధంగా సినిమాలు చేసే సమయంలోనే శ్రీదేవి మరియు రాంగోపాల్ వర్మ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందట. దీనివల్ల శ్రీదేవి ఏ విషయాన్నైనా వర్మతో పంచుకునేదట. తన వ్యక్తిగత విషయాలను కూడా చెప్పేదట. ఈ సందర్భంలోనే శ్రీదేవిని పెళ్లి కూడా చేసుకోవాలని ఆర్జీవి అనుకున్నారట. ఈ టైంలో ఆమె బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలు రావడంతో ఆయన ప్రేమ విషయాన్ని శ్రీదేవితో చెప్పకుండా లోపలే ఉంచుకున్నారట.

Advertisement

అయితే శ్రీదేవికి కూడా ఆర్జీవి అంటే చాలా ఇష్టం కానీ ఆర్జీవి ఒక హీరోయిన్ తో ఉన్న ఎఫైర్ వల్ల ఆమె బో ని కపూర్ తో పెళ్లికి రెడీ అయిందని తెలుస్తోంది. రాంగోపాల్ వర్మ ఎఫైర్ నడిపిన హీరోయిన్ ఎవరో కాదు ఊర్మిళా మండోత్కర్ . ఈమెతో కలిసి ఆర్జీవి రంగీలా అనే చిత్రాన్ని కూడా చేశారు. ఈ సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ ఆమెతో చాలా రోజులు కలిసి ఉన్నారని, అన్ని విధాలా కలిసిపోయారని అప్పట్లో ఇండస్ట్రీలో గుసగుసలు నడిచాయి. ఈ విషయం తెలుసుకున్న శ్రీదేవి ఆర్జీవి మీద ఇష్టం ఉన్నా కానీ, చంపుకొని బోనీ కబుర్ ను పెళ్లి చేసుకుందని సమాచారం.

also read:

Visitors Are Also Reading